Song » Palakarimchitene / పలకరించితేనే
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Krishna kumari / కృష్ణ కుమారి ,Music Director :
T.Chalapathi Rao / టి.చలపతి రావు ,Lyrics Writer :
C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,Singer :
Ghantasala / ఘంటసాల ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
pallavi : palakariMcitEnE uliki^^uliki paDatAvu ninnu prEmistE EMjEstAvO manasu penavEstE EmautAvO ulikipATutOnE pulakariMci pOtAvu nEnu aunaMTE EM jEstAvO kAdu pommaMTE EmautAvO caraNaM: molaka naDumu hOyalucUsi murisi pOdunu jilugupaiTa nIDalOna paravaSiMtunu 2 sogasuloluku naDumu hOyalu cUDanIyanu 2 kaDakoMguna ninu bigiMci naDicipOdunu ulikipATu caraNaM: puvvunai kurulatO poMciyuMdunu navvunai pedavipai pavvaLiMtunu 2 pUlatODa ninnu kUDa muDucukoMdunu pUlatODa ninnu kUDa muDucukoMdunu pedavipaina odigina ninnu kadalanIyanu palakariMci caraNaM: kalakalanaina ninnu nEnu kalusukoMdunu doMganai dOravalapu dOcukoMdunu 2 cilipi cilipi mATaliMka cellavaMdunu cilipi cilipi mATaliMka cellavaMdunu tolivalapula tiyyadanaM telupamaMdunu palakariMci Click here to hear the song
పల్లవి : పలకరించితేనే ఉలికిఉలికి పడతావు నిన్ను ప్రేమిస్తే ఏంజేస్తావో మనసు పెనవేస్తే ఏమౌతావో ఉలికిపాటుతోనే పులకరించి పోతావు నేను ఔనంటే ఏం జేస్తావో కాదు పొమ్మంటే ఏమౌతావో చరణం: మొలక నడుము హోయలుచూసి మురిసి పోదును జిలుగుపైట నీడలోన పరవశింతును 2 సొగసులొలుకు నడుము హోయలు చూడనీయను 2 కడకొంగున నిను బిగించి నడిచిపోదును ఉలికిపాటు చరణం: పువ్వునై కురులతో పొంచియుందును నవ్వునై పెదవిపై పవ్వళింతును 2 పూలతోడ నిన్ను కూడ ముడుచుకొందును పూలతోడ నిన్ను కూడ ముడుచుకొందును పెదవిపైన ఒదిగిన నిన్ను కదలనీయను పలకరించి చరణం: కలకలనైన నిన్ను నేను కలుసుకొందును దొంగనై దోరవలపు దోచుకొందును 2 చిలిపి చిలిపి మాటలింక చెల్లవందును చిలిపి చిలిపి మాటలింక చెల్లవందును తొలివలపుల తియ్యదనం తెలుపమందును పలకరించి ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment