Monday, July 6, 2020

Yeto vellipoyindi Manasu » Laayi Laayi ఎటో వెళ్ళిపోయింది మనసు » లాయి లాయి

July 06, 2020 Posted by Publisher , No comments

Song » Laayi Laayi / లాయి లాయి
Song Details:Actor : Naani / నాని,Actress : Samantha / సమంత,Music Director : Ilayaraja / ఇళయరాజా,Lyrics Writer : Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer : Ilayaraja / ఇళయరాజా ,Song Category : Love & Romantic Songs
lAyi lAyi lA ilA I 

 hAyi nIdE sumA

mAyalEmi mOyalEni

 prAyamammA

lAyi lAyi lA ilA I

tIpi nIvE  sumA

gAli raMgulOna unna gAyamammA



lEta lEta cEtilO cEtulEsi cErukO

Usulenno paMcukunna vELalO 

manadE saradA saradA



lAyi lAyi lA ilA

I hAyi nIdE sumA

mAyalEmi mOyalEni

prAyamammA

lAyi lAyi lA ilA I

tIpi nIvE  sumA

gAli raMgulOna unna

hRudayamammA



iMtalO  ilA edigina  A  talapulO

evariki I  pilupulO

viMta viMtagA tirigina 

I malupulO 

tana jatEmo kalupukO



idaMta ceppalEni

I BAvanE pEru uMdO hO..

teliyadu dAnikaina I vELa



javAbu ceppalEni

I praSnaliMkenni ennO hO..

avanni bayaTa paDavu ivvALa

lOpalunna allari 

OpalEni Upiri

sparSa lAga paiki vacci 

lEnipOnivEvO rEpiMdA



lAyi lAyi lA ilA I

hAyi  nIdE sumA

mAyalEmi mOyalEni

prAyamammA

lAyi lAyi lA ilA I

tIpi nIvE sumA

gAli raMgulOna unna

hRudayamammA



mATimATikI modalayE I alikiDi

marukShaNaM O alajaDi

AkatAyigA taDimitE I taDabaDi  

taragadE I  saMdaDi



calAki kaMTi pUla tAvEdo 

tAkiMdilAgA hA..

gulAbi lAMTi guMDe pUsEnA 



ilAMTi gAraDIla jOriMka

 cAliMcadElA hO..

elAga EmanAli I lIlA

lOpalunna allari

OpalEni  Upiri

sparSa lAga paiki vacci

 lEni pOnivEvO rEpiMdA



 lAyi lAyi lA ilA I

hAyi nIdE sumA

mAyalEmi mOyalEni

prAyamammA

lAyi lAyi lA ilA I

 tIpi nIvE  sumA

gAli raMgulOna unna

hRudayamammA



 lEta lEta cEtilO cEtulEsi cErukO

Usulenno paMcukunna vELalO 

manadE saradA saradA



lAyi lAyi lA ilA I

hAyi nIdE sumA

mAyalEmi mOyalEni

prAyamammA

lAyi lAyi lA ilA I

tIpi nIvE  sumA

gAli raMgulOna unna

gAyamammA
లాయి లాయి లా ఇలా ఈ 

 హాయి నీదే సుమా

మాయలేమి మోయలేని

 ప్రాయమమ్మా

లాయి లాయి లా ఇలా ఈ

తీపి నీవే  సుమా

గాలి రంగులోన ఉన్న గాయమమ్మా



లేత లేత చేతిలో చేతులేసి చేరుకో

ఊసులెన్నొ పంచుకున్న వేళలో 

మనదే సరదా సరదా



లాయి లాయి లా ఇలా

ఈ హాయి నీదే సుమా

మాయలేమి మోయలేని

ప్రాయమమ్మా

లాయి లాయి లా ఇలా ఈ

తీపి నీవే  సుమా

గాలి రంగులోన ఉన్న

హృదయమమ్మా



ఇంతలో  ఇలా ఎదిగిన  ఆ  తలపులో

ఎవరికి ఈ  పిలుపులో

వింత వింతగా తిరిగిన 

ఈ మలుపులో 

తన జతేమొ కలుపుకో



ఇదంత చెప్పలేని

ఈ భావనే పేరు ఉందో హో..

తెలియదు దానికైన ఈ వేళ



జవాబు చెప్పలేని

ఈ ప్రశ్నలింకెన్ని ఎన్నో హో..

అవన్ని బయట పడవు ఇవ్వాళ

లోపలున్న అల్లరి 

ఓపలేని ఊపిరి

స్పర్శ లాగ పైకి వచ్చి 

లేనిపోనివేవో రేపిందా



లాయి లాయి లా ఇలా ఈ

హాయి  నీదే సుమా

మాయలేమి మోయలేని

ప్రాయమమ్మా

లాయి లాయి లా ఇలా ఈ

తీపి నీవే సుమా

గాలి రంగులోన ఉన్న

హృదయమమ్మా



మాటిమాటికీ మొదలయే ఈ అలికిడి

మరుక్షణం ఓ అలజడి

ఆకతాయిగా తడిమితే ఈ తడబడి  

తరగదే ఈ  సందడి



చలాకి కంటి పూల తావేదొ 

తాకిందిలాగా హా..

గులాబి లాంటి గుండె పూసేనా 



ఇలాంటి గారడీల జోరింక

 చాలించదేలా హో..

ఎలాగ ఏమనాలి ఈ లీలా

లోపలున్న అల్లరి

ఓపలేని  ఊపిరి

స్పర్శ లాగ పైకి వచ్చి

 లేని పోనివేవో రేపిందా



 లాయి లాయి లా ఇలా ఈ

హాయి నీదే సుమా

మాయలేమి మోయలేని

ప్రాయమమ్మా

లాయి లాయి లా ఇలా ఈ

 తీపి నీవే  సుమా

గాలి రంగులోన ఉన్న

హృదయమమ్మా



 లేత లేత చేతిలో చేతులేసి చేరుకో

ఊసులెన్నొ పంచుకున్న వేళలో 

మనదే సరదా సరదా



లాయి లాయి లా ఇలా ఈ

హాయి నీదే సుమా

మాయలేమి మోయలేని

ప్రాయమమ్మా

లాయి లాయి లా ఇలా ఈ

తీపి నీవే  సుమా

గాలి రంగులోన ఉన్న

గాయమమ్మా

0 comments:

Post a Comment