Song » Intakalam / ఇంతకాలం
Song Details:Actor :
Naani / నాని,Actress :
Samantha / సమంత,Music Director :
Ilayaraja / ఇళయరాజా,Lyrics Writer :
Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer :
Ramya / రమ్య,Song Category : Love & Romantic Songs
iMtakAlaM kOrukunna dAridEnA ASalanni tIrutunna tIridEnA.... iMtakAlaM kOrukunna dAridEnA .. ASalanni tIrutunna tIridEnA.... 2 cuTTU EmavutunnA aMtA nammAlsiMdEnA OhO iShTaM iMkeMtunnA mottaM dAcAlsiMdEnA I viMtaliMkEnni cUDAlO ... iMtakAlaM kOrukunna dAridEnA ASalanni tIrutunna tIridEnA.... iMtakAlaM kOrukunna dAridEnA .. ASalanni tIrutunna tIridEnA.... nErcukOnA mellagA maracipOvaTaM mArcalEnugA nEnika marala A gataM EDu raMgulu velisinA nI vAna villunA tIpi niMgipai viDicina tEne jallunA sAgarAniki kaugilivvani jIva nadilAga iMka iMkanA iMtakAlaM kOrukunna dAridEnA ASalanni tIrutunna tIridEnA.... iMtakAlaM kOrukunna dAridEnA .. ASalanni tIrutunna tIridEnA.... prANa baMdhaM teMcukO mUDu muLLatO vIDukOlanE aMdukE mUga saigatO okka rAtirE manakilA migili unnadi tellavAritE cIkaTi velugu cEradu .. cinnanATiki ninna monnaki selavani cEtulUpagalgAnA iMtakAlaM kOrukunna dAridEnA ASalanni tIrutunna tIridEnA.... iMtakAlaM kOrukunna dAridEnA .. ASalanni tIrutunna tIridEnA....
ఇంతకాలం కోరుకున్న దారిదేనా ఆశలన్ని తీరుతున్న తీరిదేనా.... ఇంతకాలం కోరుకున్న దారిదేనా .. ఆశలన్ని తీరుతున్న తీరిదేనా.... 2 చుట్టూ ఏమవుతున్నా అంతా నమ్మాల్సిందేనా ఓహో ఇష్టం ఇంకెంతున్నా మొత్తం దాచాల్సిందేనా ఈ వింతలింకేన్ని చూడాలో ... ఇంతకాలం కోరుకున్న దారిదేనా ఆశలన్ని తీరుతున్న తీరిదేనా.... ఇంతకాలం కోరుకున్న దారిదేనా .. ఆశలన్ని తీరుతున్న తీరిదేనా.... నేర్చుకోనా మెల్లగా మరచిపోవటం మార్చలేనుగా నేనిక మరల ఆ గతం ఏడు రంగులు వెలిసినా నీ వాన విల్లునా తీపి నింగిపై విడిచిన తేనె జల్లునా సాగరానికి కౌగిలివ్వని జీవ నదిలాగ ఇంక ఇంకనా ఇంతకాలం కోరుకున్న దారిదేనా ఆశలన్ని తీరుతున్న తీరిదేనా.... ఇంతకాలం కోరుకున్న దారిదేనా .. ఆశలన్ని తీరుతున్న తీరిదేనా.... ప్రాణ బంధం తెంచుకో మూడు ముళ్ళతో వీడుకోలనే అందుకే మూగ సైగతో ఒక్క రాతిరే మనకిలా మిగిలి ఉన్నది తెల్లవారితే చీకటి వెలుగు చేరదు .. చిన్ననాటికి నిన్న మొన్నకి సెలవని చేతులూపగల్గానా ఇంతకాలం కోరుకున్న దారిదేనా ఆశలన్ని తీరుతున్న తీరిదేనా.... ఇంతకాలం కోరుకున్న దారిదేనా .. ఆశలన్ని తీరుతున్న తీరిదేనా....
0 comments:
Post a Comment