Song » Atu Itu / అటు ఇటు
Song Details:Actor :
Naani / నాని,Actress :
Samantha / సమంత,Music Director :
Ilayaraja / ఇళయరాజా,Lyrics Writer :
Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer :
Sunidhi Chouhan / సునిధీ చౌహాన్,Song Category : Love & Romantic Songs
aTu iTu cUsukOdugA vivaramu telusukOdugA ninu valacE nA prANaM nijamuni nammalEdugA viDipaDi uMDalEdugA ninu pilicEnA nA gAnaM oka vaipu maMcu teralA karigETi Usu nIdE oka vaipu moMDi segalA kAlcETi kaburu nIdE selavO SilavO kadhavO vyadhavO tudivO nIvEnA nA pai samIraM nIvEnA nAlO samudraM samudraM samudraM aTu iTu cUsukOdugA vivaramu telusukOdugA ninu valacE nA prANaM nijamuni nammalEdugA viDipaDi uMDalEdugA ninu pilicEnA nA gAnaM nI valanE prati kShaNamu nirIkShaNa ayinadO jIvitaM nirIkShaNagA tayArai nAtO uMdO nIdani nAdani nAkani EnADU nEnanukOnugA nIvani nIdani nEkani anukunnAlE porapATugA O nimuShaM talapai goDugai mari O nimiShaM kudipE piDugai niSivO SaSivO jatavO yativO nIvEnA nAlO saMgItaM .. nIvEnA nAlO niSabdhaM niSabdhaM niSabdhaM ..
అటు ఇటు చూసుకోదుగా వివరము తెలుసుకోదుగా నిను వలచే నా ప్రాణం నిజముని నమ్మలేదుగా విడిపడి ఉండలేదుగా నిను పిలిచేనా నా గానం ఒక వైపు మంచు తెరలా కరిగేటి ఊసు నీదే ఒక వైపు మొండి సెగలా కాల్చేటి కబురు నీదే సెలవో శిలవో కధవో వ్యధవో తుదివో నీవేనా నా పై సమీరం నీవేనా నాలో సముద్రం సముద్రం సముద్రం అటు ఇటు చూసుకోదుగా వివరము తెలుసుకోదుగా నిను వలచే నా ప్రాణం నిజముని నమ్మలేదుగా విడిపడి ఉండలేదుగా నిను పిలిచేనా నా గానం నీ వలనే ప్రతి క్షణము నిరీక్షణ అయినదో జీవితం నిరీక్షణగా తయారై నాతో ఉందో నీదని నాదని నాకని ఏనాడూ నేననుకోనుగా నీవని నీదని నేకని అనుకున్నాలే పొరపాటుగా ఓ నిముషం తలపై గొడుగై మరి ఓ నిమిషం కుదిపే పిడుగై నిశివో శశివో జతవో యతివో ............ నీవేనా నాలో సంగీతం .. నీవేనా నాలో నిశబ్ధం నిశబ్ధం నిశబ్ధం ..
0 comments:
Post a Comment