Song » Nuvvu Muttukunte / నువ్వు ముట్టుకుంటే
Song Details:Actor :
Jr-ntr / జూనియర్ ఎన్ టీ ఆర్ ,Actress :
Mamata Mohandas / మమతా మోహన్ దాస్ ,
Priyamani / ప్రియమణి ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer :
Pranavi / ప్రణవి ,
Ranjit / రంజిత్,Song Category : Others
pallavi: nuvvu muTTukuMTE nE taTTukuMTA nuvu paTTukuMTE nE cuTTukuMTA nuvu marcipOtE nE saccipOtA… nuvu giccukuMTE nE viccukuMTA nuvu parcukuMTE vecca veccaguMTA nuvu mettaguMTE mettamettaguMTA Ola Ola la Ola OlA OsAri ceyyi vEstE pOlA Ola Ola la Ola OlA kUl ekki uMdi kOkakOla… Ola Ola la Ola OlA sayyaMdi cinnadAni SIla nAgamalli... nAgamalli... caraNaM 1: ceppakuMDA ceyyi lAgitE.. ceMpamIda ceMpa kOratA appanaMgA aMdamaDigitE.. appaDaMgA nEnu mAratA taLukumaMTE tuLLipaDDa kUna.. kalukkumaMdi kurra guMDelOnA kaduputuMTE kaMTi saigatOna.. kudupu AgEnA Ola Ola OlA… Ola Ola… Ola Ola… Ola Ola… Ola Ola la Ola OlA OsAri ceyyi vEstE pOlA Ola Ola la OlA kUl ekki uMdi kOkakOla… Ola Ola la OlA sayyaMdi cinnadAni SIla nAgamalli... nAgamalli... caraNaM 2: sunnipiMDi muMdaruMcitE.. snAnaM vELa nIku aMdutA sunnitaMgA nannu tAkitE.. subbaraMgA nIku ceMdutA ciTukkumaMTE ciMgilAla jANa.. laTukkumaMTU loMgadIsukOnA vaNukkutuMTE iMta vEDilOna.. dinaku diMtAnA Ola Ola… Ola Ola… Ola Ola… Ola Ola… Ola Ola la Ola OlA OsAri oppukuMTE pOlA Ola Ola la Ola OlA kUl ekki uMdi kOkakOla… Ola Ola la Ola OlA sayyaMdi cinnadAni SIla nAgamalli... nAgamalli...nAgamalli Click here to hear the song
పల్లవి: నువ్వు ముట్టుకుంటే నే తట్టుకుంటా నువు పట్టుకుంటే నే చుట్టుకుంటా నువు మర్చిపోతే నే సచ్చిపోతా… నువు గిచ్చుకుంటే నే విచ్చుకుంటా నువు పర్చుకుంటే వెచ్చ వెచ్చగుంటా నువు మెత్తగుంటే మెత్తమెత్తగుంటా ఓల ఓల ల ఓల ఓలా ఓసారి చెయ్యి వేస్తే పోలా ఓల ఓల ల ఓల ఓలా కూల్ ఎక్కి ఉంది కోకకోల… ఓల ఓల ల ఓల ఓలా సయ్యంది చిన్నదాని శీల నాగమల్లి... నాగమల్లి... చరణం 1: చెప్పకుండా చెయ్యి లాగితే.. చెంపమీద చెంప కోరతా అప్పనంగా అందమడిగితే.. అప్పడంగా నేను మారతా తళుకుమంటే తుళ్ళిపడ్డ కూన.. కలుక్కుమంది కుర్ర గుండెలోనా కదుపుతుంటే కంటి సైగతోన.. కుదుపు ఆగేనా ఓల ఓల ఓలా… ఓల ఓల… ఓల ఓల… ఓల ఓల… ఓల ఓల ల ఓల ఓలా ఓసారి చెయ్యి వేస్తే పోలా ఓల ఓల ల ఓలా కూల్ ఎక్కి ఉంది కోకకోల… ఓల ఓల ల ఓలా సయ్యంది చిన్నదాని శీల నాగమల్లి... నాగమల్లి... చరణం 2: సున్నిపిండి ముందరుంచితే.. స్నానం వేళ నీకు అందుతా సున్నితంగా నన్ను తాకితే.. సుబ్బరంగా నీకు చెందుతా చిటుక్కుమంటే చింగిలాల జాణ.. లటుక్కుమంటూ లొంగదీసుకోనా వణుక్కుతుంటే ఇంత వేడిలోన.. దినకు దింతానా ఓల ఓల… ఓల ఓల… ఓల ఓల… ఓల ఓల… ఓల ఓల ల ఓల ఓలా ఓసారి ఒప్పుకుంటే పోలా ఓల ఓల ల ఓల ఓలా కూల్ ఎక్కి ఉంది కోకకోల… ఓల ఓల ల ఓల ఓలా సయ్యంది చిన్నదాని శీల నాగమల్లి... నాగమల్లి...నాగమల్లి ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment