Tuesday, July 7, 2020

Yamadonga » Nunugu mesalodu యమదొంగ » నూనూగు మీసాలోడు

July 07, 2020 Posted by Publisher , No comments


Song » Nunugu mesalodu / నూనూగు మీసాలోడు
Song Details:Actor : Jr-ntr / జూనియర్ ఎన్ టీ ఆర్ ,Actress : Mamata Mohandas / మమతా మోహన్ దాస్  ,  Priyamani / ప్రియమణి ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer : Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer : M.M. Keeravani / ఎం.ఎం. కీరవాణి  ,  Sunitha / సునీత,Song Category : Others
pallavi:

    Da Da Da Di Di Di Du Du Du Du… Da Da Da Di Di Di Du…



    U~M..nUnUgu mIsAlODu…U~M... nI IDu jODainODu..U~M.. nIvaipE vastunnADu… Du

    U~M..kaLLallO kasi unnODu...U~M.. kaMDallO pasa unnODu... U~M .. vaccesADoccEsADu… Du



    nannu eMcEstADO EmO InADu

    jonna pottulatOTi gUDe kaTTi… EMcEstADu… iccEstADu…



    U~M..nUnUgu mIsAlODu… U~M.. nI IDu jODainODu… U~M..nIvaipE vastunnADu… Du



caraNaM 1:

    ceMgu cATu biMde peTTi.. ceruvukADikostuMTa.. ceMtakoci ArA tIstADu…

    biMde niMDi pOyiMdaMTe.. baruvu moyyalEvaMTu sAyaMcEste..tappETaMTADu…

    sAyamEmi kAdOy… ceyyi koMta jaripi naDumuki paipainE AnistADu…

    tassadiyya akkA.. akkarlEde tikkA.. ikapai A paninE kAnistADu…



    pedda doMgODamma bAbOy bullODu…

    iMta baMgAramE muMdE uMTe.. EMcestADu.. dOcEstADu…



    A~M.. nUnUgu mIsAlODu... O.. nI IDu joDainoDu... U~M.. nIvaipE vastunnADu.. Du

    U~M..kaLLallO kasi unnODu...U~M.. kaMDallO pasa unnODu... U~M .. vaccesADoccEsADu… Du…



    iMka EMcEstADO maLLI InADu…

    laMkebiMdellOna pAlE pOsi.. appuDEMcEstADO.. A tODEstADu..



caraNaM 2:

    O rOju… rENiguMTa sinima hAllO.. reMDO ATa keLLAka..

    sITu icci kUrcOmannADu.. saccinnODu..

    pApamEmi cEsADaMDi.. palleTUri cinnODu..pApukAraM poTlaM iccADu..

    iccinaTTE icci.. mIda mIda pOsi.. arare arare ani taDimEsADu..

    amma naMganAcI.. naccabaTTi kAdA.. navvi UrukunnAvu nuvvappuDu..

    eMta nATODaina vIDE nAvODu..

    iMta baMgAramE soMtaM aitE.. EMcEstADu… dAcEstADu…



    A~M.. nUnUgu mIsAlODu... O.. nI IDu joDainoDu... U~M.. nIvaipE vastunnADu.. Du

    U~M..kaLLallO kasi unnODu...U~M.. kaMDallO pasa unnODu... U~M .. vaccesADoccEsADu… Du…



    vIDu EMcestADO telusA InADu…

    kODi kUrE cEsi kAlaM nEDE vacciMdaMTu kUrcuMTADu… vaMTiMTlOnE tiShTEstADu…


 
Click here to hear the song
పల్లవి:

    డ డ డ డి డి డి డు డు డు డు… డ డ డ డి డి డి డు…



    ఊఁ..నూనూగు మీసాలోడు…ఊఁ... నీ ఈడు జోడైనోడు..ఊఁ.. నీవైపే వస్తున్నాడు… డు

    ఊఁ..కళ్ళల్లో కసి ఉన్నోడు...ఊఁ.. కండల్లో పస ఉన్నోడు... ఊఁ .. వచ్చెసాడొచ్చేసాడు… డు



    నన్ను ఎంచేస్తాడో ఏమో ఈనాడు

    జొన్న పొత్తులతోటి గూడె కట్టి… ఏంచేస్తాడు… ఇచ్చేస్తాడు…



    ఊఁ..నూనూగు మీసాలోడు… ఊఁ.. నీ ఈడు జోడైనోడు… ఊఁ..నీవైపే వస్తున్నాడు… డు



చరణం 1:

    చెంగు చాటు బిందె పెట్టి.. చెరువుకాడికొస్తుంట.. చెంతకొచి ఆరా తీస్తాడు…

    బిందె నిండి పోయిందంటె.. బరువు మొయ్యలేవంటు సాయంచేస్తె..తప్పేటంటాడు…

    సాయమేమి కాదోయ్… చెయ్యి కొంత జరిపి నడుముకి పైపైనే ఆనిస్తాడు…

    తస్సదియ్య అక్కా.. అక్కర్లేదె తిక్కా.. ఇకపై ఆ పనినే కానిస్తాడు…



    పెద్ద దొంగోడమ్మ బాబోయ్ బుల్లోడు…

    ఇంత బంగారమే ముందే ఉంటె.. ఏంచెస్తాడు.. దోచేస్తాడు…



    ఆఁ.. నూనూగు మీసాలోడు... ఓ.. నీ ఈడు జొడైనొడు... ఊఁ.. నీవైపే వస్తున్నాడు.. డు

    ఊఁ..కళ్ళల్లో కసి ఉన్నోడు...ఊఁ.. కండల్లో పస ఉన్నోడు... ఊఁ .. వచ్చెసాడొచ్చేసాడు… డు…



    ఇంక ఏంచేస్తాడో మళ్ళీ ఈనాడు…

    లంకెబిందెల్లోన పాలే పోసి.. అప్పుడేంచేస్తాడో.. ఆ తోడేస్తాడు..



చరణం 2:

    ఓ రోజు… రేణిగుంట సినిమ హాల్లో.. రెండో ఆట కెళ్ళాక..

    సీటు ఇచ్చి కూర్చోమన్నాడు.. సచ్చిన్నోడు..

    పాపమేమి చేసాడండి.. పల్లెటూరి చిన్నోడు..పాపుకారం పొట్లం ఇచ్చాడు..

    ఇచ్చినట్టే ఇచ్చి.. మీద మీద పోసి.. అరరె అరరె అని తడిమేసాడు..

    అమ్మ నంగనాచీ.. నచ్చబట్టి కాదా.. నవ్వి ఊరుకున్నావు నువ్వప్పుడు..

    ఎంత నాటోడైన వీడే నావోడు..

    ఇంత బంగారమే సొంతం ఐతే.. ఏంచేస్తాడు… దాచేస్తాడు…



    ఆఁ.. నూనూగు మీసాలోడు... ఓ.. నీ ఈడు జొడైనొడు... ఊఁ.. నీవైపే వస్తున్నాడు.. డు

    ఊఁ..కళ్ళల్లో కసి ఉన్నోడు...ఊఁ.. కండల్లో పస ఉన్నోడు... ఊఁ .. వచ్చెసాడొచ్చేసాడు… డు…



    వీడు ఏంచెస్తాడో తెలుసా ఈనాడు…

    కోడి కూరే చేసి కాలం నేడే వచ్చిందంటు కూర్చుంటాడు… వంటింట్లోనే తిష్టేస్తాడు…


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment