Song » Nutiko Kotiko okkaru... / నూటికో కోటికో ఒక్కరు...
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Jayasudha / జయసుధ ,Music Director :
K.Chakravarthi / కె.చక్రవర్తి ,Lyrics Writer :
Dasari Narayana Rao / దాసరి నారాయణ రావు ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: nUTikO kOTikO okkaru... eppuDO ekkaDO puDatAru nUTikO kOTikO okkaru... eppuDO ekkaDO puDatAru adi mIrE mIrE mAsTAru... mA dEvuDu mIrE mAsTAru adi mIrE mIrE mAsTAru... mA dEvuDu mIrE mAsTAru nUTikO kOTikO okkaru... eppuDO ekkaDO puDatAru caraNaM 1: dArE dorakani cIkaTilO tAnE velugai naDicADu... jAtE nA velugannADu jAtipita mana jAtipita... dikkulu teliyani samayaMlO... tAnE dikkuga nilicADu SAMtini nEtaga nilipADu... SAMtidUta mana SAMtidUta... A jAtipita bApUjI mIlO veliSADu.... A SAMti dUta nehrUjI mIlO kaliSADu.... eMdarO iMkeMdarO mIlO unnAru.... mA dEmuDu mIrE mAsTAru.... mA dEmuDu mIrE mAsTAru nUTikO kOTikO okkaru... eppuDO ekkaDO puDatAru caraNaM 2: jarigE jIvita samaraMlO jArE naitika viluvallO nItini nEtagA nilapAli navayuvata.. yuvanEta.. cukkalu mADE guMDe.. nippulu velagani guDisellO ASanu jyOtigA nilapAli navayuvata.. yuvanEta.. I yuvata tAta gAMdhIjI mIlO migilAru mI navataku nEtAjI mIlO ragilAru aMdarU A aMdarU mIlO unnAru dESAniki mIrE sAradhulu... dESAniki mIrE sAradhulu nUTikO kOTikO okkaru... eppuDO ekkaDO puDatAru nUTikO kOTikO okkaru... eppuDO ekkaDO puDatAru adi mIrE mIrE mAsTAru... mA dEvuDu mIrE mAsTAru adi mIrE mIrE mAsTAru... mA dEvuDu mIrE mAsTAru Click here to hear the song
పల్లవి: నూటికో కోటికో ఒక్కరు... ఎప్పుడో ఎక్కడో పుడతారు నూటికో కోటికో ఒక్కరు... ఎప్పుడో ఎక్కడో పుడతారు అది మీరే మీరే మాస్టారు... మా దేవుడు మీరే మాస్టారు అది మీరే మీరే మాస్టారు... మా దేవుడు మీరే మాస్టారు నూటికో కోటికో ఒక్కరు... ఎప్పుడో ఎక్కడో పుడతారు చరణం 1: దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు... జాతే నా వెలుగన్నాడు జాతిపిత మన జాతిపిత... దిక్కులు తెలియని సమయంలో... తానే దిక్కుగ నిలిచాడు శాంతిని నేతగ నిలిపాడు... శాంతిదూత మన శాంతిదూత... ఆ జాతిపిత బాపూజీ మీలో వెలిశాడు.... ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు.... ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు.... మా దేముడు మీరే మాస్టారు.... మా దేముడు మీరే మాస్టారు నూటికో కోటికో ఒక్కరు... ఎప్పుడో ఎక్కడో పుడతారు చరణం 2: జరిగే జీవిత సమరంలో జారే నైతిక విలువల్లో నీతిని నేతగా నిలపాలి నవయువత.. యువనేత.. చుక్కలు మాడే గుండె.. నిప్పులు వెలగని గుడిసెల్లో ఆశను జ్యోతిగా నిలపాలి నవయువత.. యువనేత.. ఈ యువత తాత గాంధీజీ మీలో మిగిలారు మీ నవతకు నేతాజీ మీలో రగిలారు అందరూ ఆ అందరూ మీలో ఉన్నారు దేశానికి మీరే సారధులు... దేశానికి మీరే సారధులు నూటికో కోటికో ఒక్కరు... ఎప్పుడో ఎక్కడో పుడతారు నూటికో కోటికో ఒక్కరు... ఎప్పుడో ఎక్కడో పుడతారు అది మీరే మీరే మాస్టారు... మా దేవుడు మీరే మాస్టారు అది మీరే మీరే మాస్టారు... మా దేవుడు మీరే మాస్టారు ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment