Tuesday, July 14, 2020

Vipranarayana » Endukoyi Totamaali      విప్రనారాయణ » ఎందుకోయీ తోటమాలి

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Endukoyi Totamaali / ఎందుకోయీ తోటమాలి
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Bhanumathi / భానుమతి  ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Bhanumathi Ramakrishna / భానుమతి రామకృష్ణ  ,Song Category : Love & Romantic Songs
eMdukOyI tOTamAli
aMtulEni yatanA eMdu



 iMdukEnA nIvu cE^^E
pUjalannI tapOdhanA iMdu eMdu



vanne cinnelInu I vilAsaM vanne
caMdamAma cinnabOvu I prakASaM
ninnElu vAnI lIlalErA
kannArA kanarA ElukOrA kannArA
O........O.......O....O.... eMdu
aMdarAnI viMdupainA ASalElA aMda
poMdukOru cinnadAnI poMdavElA
aMdAla rAyA, aMdarAra aMdA
AnaMdamidiyE aMdukOrA AnaMdA
O...O....O eMdu


Click here to hear the song
ఎందుకోయీ తోటమాలి
అంతులేని యతనా ఎందు



ఇందుకేనా నీవు చేఏ
పూజలన్నీ తపోధనా ఇందు ఎందు



వన్నె చిన్నెలీను ఈ విలాసం వన్నె
చందమామ చిన్నబోవు ఈ ప్రకాశం
నిన్నేలు వానీ లీలలేరా
కన్నారా కనరా ఏలుకోరా కన్నారా
ఓ........ఓ.......ఓ....ఓ.... ఎందు
అందరానీ విందుపైనా ఆశలేలా అంద
పొందుకోరు చిన్నదానీ పొందవేలా
అందాల రాయా, అందరార అందా
ఆనందమిదియే అందుకోరా ఆనందా
ఓ...ఓ....ఓ ఎందు
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment