Tuesday, July 14, 2020

Vipranarayana » Chudamade cheliya      విప్రనారాయణ » చూడుమదే చెలియా

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Chudamade cheliya / చూడుమదే చెలియా
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Bhanumathi / భానుమతి  ,Music Director : S. Rajeswara Rao / యస్. రాజేశ్వరరావు ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : A.M.Rajaa / ఎ.ఎమ్.రాజా  ,Song Category : Others
cUDumadE celiyA cUDa
bRuMdAvanilO naMdikiSOruDu bRuMdA
aMdamugA dIpiMcE lIlA  cUDa
muraLI kRuShNuni mOhanagItiki muraLI
paravaSamainavi lOkamulE  paravaSa
virabUsinavi ponnalu pogaDalu



parimaLamegasenu malayAnilayamula
sOlenu yamunA cUDu
nArI nArI naDuma murArI nArI nArI
harikI hariki naDuma vayyArI
tAnokkaDainA...A....
tAnokkaDainA talakokarUpai tAnoka
manasulu dOce rAdhAmAdhava
kELInaTana.... cUDa


Click here to hear the song
చూడుమదే చెలియా చూడ
బృందావనిలో నందికిశోరుడు బృందా
అందముగా దీపించే లీలా  చూడ
మురళీ కృష్ణుని మోహనగీతికి మురళీ
పరవశమైనవి లోకములే  పరవశ
విరబూసినవి పొన్నలు పొగడలు



పరిమళమెగసెను మలయానిలయముల
సోలెను యమునా చూడు
నారీ నారీ నడుమ మురారీ నారీ నారీ
హరికీ హరికి నడుమ వయ్యారీ
తానొక్కడైనా...ఆ....
తానొక్కడైనా తలకొకరూపై తానొక
మనసులు దోచె రాధామాధవ
కేళీనటన.... చూడ
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment