Song » Ratrayina Padukoledu... / రాత్రయినా పడుకోలేదు..
Song Details:Actor :
Ravi teja / రవి తేజ ,Actress :
Anuskha / అనుష్క ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
MM. Keeravani / ఎమ్.ఎమ్ కీరవాణి ,Singer :
M.M. Keeravani / ఎం.ఎం. కీరవాణి ,
Sunitha / సునీత ,Song Category : Others
pallavi: rAtrayinA paDukOlEdu.. paDukunnA nidarErAdu nidarostE kalalE kalalu.. kalalOna navvE nuvvu juMjuM mAyA.. juMjuM mAya.. prEmistEnE iMtaTi hAyA juMjuM mAyA.. juMjuM mAya.. prEmistEnE iMtaTi hAyA pagalainA lEvalEnu.. lEcinA baiTiki rAnu.. vaccinA nAkE nEnu.. eMdukO arthaM kAnu juMjuM mAyA.. juMjuM mAya.. prEmistEnE iMtaTi hAyA juMjuM mAyA.. juMjuM mAya.. prEmistEnE iMtaTi hAyA caraNaM 1: poddugaDavakuMdirA tassAdiyyA Emi peTTamaMduvE TI kAPiyA UsulEvO ceppaccugA O magarAya tellavArlu kaburulE saripOtAyA gIta gIsi ATalennO ADaccayyA gIta dATAlanipistE mari nEnEM ceyyA ayyayyO brahmayya nA valla kAdayyA nI dUkuDu kaDDE veyyA juMjuM mAyA.. juMjuM mAya.. prEmistEnE iMtaTi hAyA Umm.. I can see nothing nothing I can hear nothing nothing I can feel nothing nothing I can go nowhere nowhere.. juMjuM mAyA.. juMjuM mAya.. prEmistEnE iMtaTi hAyA.. caraNaM 2: gaDapanA nItO gaMTalakoddi ay bAbOy A tarvAta EmaipOddi aidE nimiShAlainA adi saripOddI ASa dOse appaDaM idi EM buddi mari eTTA mana prEma mudirE koddI muddulatO saripeTTu buggalu ruddI tarvAta Emaina nA pUci kAdani.. cebutunnA ballanu guddI juMjuM mAyA.. juMjuM mAya.. prEmistEnE iMtaTi hAyA.. ayyayyayyayyayyayO tirupati eMkannasAmi annAraM sattenasAmi yAdagiri narasiMhasAmi nA gati Emi^^Emi juMjuM mAyA.. juMjuM mAya.. prEmistEnE iMtaTi hAyA juMjuM mAyA.. juMjuM mAya.. prEmistEnE iMtaTi hAyA..
పల్లవి: రాత్రయినా పడుకోలేదు.. పడుకున్నా నిదరేరాదు నిదరొస్తే కలలే కలలు.. కలలోన నవ్వే నువ్వు జుంజుం మాయా.. జుంజుం మాయ.. ప్రేమిస్తేనే ఇంతటి హాయా జుంజుం మాయా.. జుంజుం మాయ.. ప్రేమిస్తేనే ఇంతటి హాయా పగలైనా లేవలేను.. లేచినా బైటికి రాను.. వచ్చినా నాకే నేను.. ఎందుకో అర్థం కాను జుంజుం మాయా.. జుంజుం మాయ.. ప్రేమిస్తేనే ఇంతటి హాయా జుంజుం మాయా.. జుంజుం మాయ.. ప్రేమిస్తేనే ఇంతటి హాయా చరణం 1: పొద్దుగడవకుందిరా తస్సాదియ్యా ఏమి పెట్టమందువే టీ కాఫియా ఊసులేవో చెప్పచ్చుగా ఓ మగరాయ తెల్లవార్లు కబురులే సరిపోతాయా గీత గీసి ఆటలెన్నో ఆడచ్చయ్యా గీత దాటాలనిపిస్తే మరి నేనేం చెయ్యా అయ్యయ్యో బ్రహ్మయ్య నా వల్ల కాదయ్యా నీ దూకుడు కడ్డే వెయ్యా జుంజుం మాయా.. జుంజుం మాయ.. ప్రేమిస్తేనే ఇంతటి హాయా Umm.. I can see nothing nothing I can hear nothing nothing I can feel nothing nothing I can go nowhere nowhere.. జుంజుం మాయా.. జుంజుం మాయ.. ప్రేమిస్తేనే ఇంతటి హాయా.. చరణం 2: గడపనా నీతో గంటలకొద్ది అయ్ బాబోయ్ ఆ తర్వాత ఏమైపోద్ది ఐదే నిమిషాలైనా అది సరిపోద్దీ ఆశ దోసె అప్పడం ఇది ఏం బుద్ది మరి ఎట్టా మన ప్రేమ ముదిరే కొద్దీ ముద్దులతో సరిపెట్టు బుగ్గలు రుద్దీ తర్వాత ఏమైన నా పూచి కాదని.. చెబుతున్నా బల్లను గుద్దీ జుంజుం మాయా.. జుంజుం మాయ.. ప్రేమిస్తేనే ఇంతటి హాయా.. అయ్యయ్యయ్యయ్యయ్యయో తిరుపతి ఎంకన్నసామి అన్నారం సత్తెనసామి యాదగిరి నరసింహసామి నా గతి ఏమిఏమి జుంజుం మాయా.. జుంజుం మాయ.. ప్రేమిస్తేనే ఇంతటి హాయా జుంజుం మాయా.. జుంజుం మాయ.. ప్రేమిస్తేనే ఇంతటి హాయా..
0 comments:
Post a Comment