Sunday, July 12, 2020

Vichitra Sodarulu » Ninnu Talache      విచిత్ర సోదరులు » నిన్ను తలచీ

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Ninnu Talache / నిన్ను తలచీ

Song Details:Actor : Kamal Haasan / కమల్ హాసన్ ,Actress : Goutami / గౌతమి ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Rajasree / రాజశ్రీ ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi:

    ninnu talacI maimaricA citramE adi citramE

    nannu talacI navvukunnA citramE adi citramE



    ninnu talacI maimaricA citramE adi citramE

    nannu talacI navvukunnA citramE adi citramE

    A niMginennaTikI I BUmi cEradanI

    nADu teliyadulE InADu telisenulE O celI...I..

    ninnu talacI maimaricA citramE adi citramE



    nannu talacI navvukunnA citramE adi citramE



caraNaM 1:

    ADukuMdi nAtO jAlilEni daivaM

    poMdalEka ninnU ODipOye jIvitaM

    jOruvAnalOnA uppunaiti nEnE

    hOrugAlilOnA Ukanaiti nEnE

    gAlimEDalE kaTTukunnA citramE adi citramE

    satyamEdO telusukunnA citramE adi citramE

    katha mugisenu kAdA kala cedirenu kAdA aMtE...E..



    ninnu talacI maimaricA citramE adi citramE

    nannu talacI navvukunnA citramE adi citramE



caraNaM 2:

    kaLLalOna nEnU kaTTukunna kOTA

    nEDukUli pOyE ASa tIrupUTA

    kOrukunna yOgaM jArukuMdi nEDU

    cIkaTEmO nAlO cErukuMdi cUDU

    rAsivunna talarAta tappadU citramE adi citramE

    guMDekOtalE nAku ippuDU citramE adi citramE

    katha mugisenu kAdA kala cedirenu kAdA aMtE..E..



    ninnu talacI maimaricA citramE adi citramE

    nannu talacI navvukunnA citramE adi citramE

    A niMginennaTikI I BUmi cEradanI

    nADu teliyadulE InADu telisenulE O celI...I..



    ninnu talacI maimaricA citramE adi citramE

    nannu talacI navvukunnA citramE adi citramE
పల్లవి:

    నిన్ను తలచీ మైమరిచా చిత్రమే అది చిత్రమే

    నన్ను తలచీ నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే



    నిన్ను తలచీ మైమరిచా చిత్రమే అది చిత్రమే

    నన్ను తలచీ నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే

    ఆ నింగినెన్నటికీ ఈ భూమి చేరదనీ

    నాడు తెలియదులే ఈనాడు తెలిసెనులే ఓ చెలీ...ఈ..

    నిన్ను తలచీ మైమరిచా చిత్రమే అది చిత్రమే



    నన్ను తలచీ నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే



చరణం 1:

    ఆడుకుంది నాతో జాలిలేని దైవం

    పొందలేక నిన్నూ ఓడిపోయె జీవితం

    జోరువానలోనా ఉప్పునైతి నేనే

    హోరుగాలిలోనా ఊకనైతి నేనే

    గాలిమేడలే కట్టుకున్నా చిత్రమే అది చిత్రమే

    సత్యమేదో తెలుసుకున్నా చిత్రమే అది చిత్రమే

    కథ ముగిసెను కాదా కల చెదిరెను కాదా అంతే...ఏ..



    నిన్ను తలచీ మైమరిచా చిత్రమే అది చిత్రమే

    నన్ను తలచీ నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే



చరణం 2:

    కళ్ళలోన నేనూ కట్టుకున్న కోటా

    నేడుకూలి పోయే ఆశ తీరుపూటా

    కోరుకున్న యోగం జారుకుంది నేడూ

    చీకటేమో నాలో చేరుకుంది చూడూ

    రాసివున్న తలరాత తప్పదూ చిత్రమే అది చిత్రమే

    గుండెకోతలే నాకు ఇప్పుడూ చిత్రమే అది చిత్రమే

    కథ ముగిసెను కాదా కల చెదిరెను కాదా అంతే..ఏ..



    నిన్ను తలచీ మైమరిచా చిత్రమే అది చిత్రమే

    నన్ను తలచీ నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే

    ఆ నింగినెన్నటికీ ఈ భూమి చేరదనీ

    నాడు తెలియదులే ఈనాడు తెలిసెనులే ఓ చెలీ...ఈ..



    నిన్ను తలచీ మైమరిచా చిత్రమే అది చిత్రమే

    నన్ను తలచీ నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే

0 comments:

Post a Comment