Monday, July 27, 2020

Vetagadu » Jabilito Cheppanaa...      వేటగాడు » జాబిలితో చెప్పనా..

July 27, 2020 Posted by Publisher , No comments

Song » Jabilito Cheppanaa... / జాబిలితో చెప్పనా..

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Sridevi / శ్రీదేవి ,Music Director : K.Chakravarthi / కె.చక్రవర్తి ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi:

    jAbilitO ceppanA..

    jAbilitO ceppanA.. jAmurAtiri niduralOna nIvu cEsina allari ceppanA... 

rOjA !



    jAbilitO ceppanA..

    jAbilitO ceppanA .. jAmurAtiri kalalalOna nIvu rEpina alajaDi ceppanA.. 

rAjA !



caraNaM 1:

    tummedalaMTani tEnelakai .. tuMTari pedaviki dAhAlu

    cukkalu cUDani cIkaTilO .. siggulu kalavani virahAlu

    cUpulalO cali curacuralU ..

    A calitIrani viraviralU ...

    anni Aviri peDutuMTE ... nannE allari peDutunnAvani

    ceppanA .. A .. ceppanA .. A .. ceppanA !!!



caraNaM 2:

    goMtulu dAcina guMDelalO .. kOyila pADani gItAlu

    sUryuDu cUDanani gaMgalalO .. alalai poMgina aMdAlu

    kaugiTa kAmuni punnamulu ..

    vennela vINala sarigamalu ..

    pEraMTAniki rammaMTE ... peLLiki peddavu nIvElemmani

    ceppanA .. A .. ceppanA .. A .. ceppanA !!!


 
Click here to hear the song
పల్లవి:

    జాబిలితో చెప్పనా..

    జాబిలితో చెప్పనా.. జామురాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా... రోజా !



    జాబిలితో చెప్పనా..

    జాబిలితో చెప్పనా .. జామురాతిరి కలలలోన నీవు రేపిన అలజడి చెప్పనా.. రాజా !



చరణం 1:

    తుమ్మెదలంటని తేనెలకై .. తుంటరి పెదవికి దాహాలు

    చుక్కలు చూడని చీకటిలో .. సిగ్గులు కలవని విరహాలు

    చూపులలో చలి చురచురలూ ..

    ఆ చలితీరని విరవిరలూ ...

    అన్ని ఆవిరి పెడుతుంటే ... నన్నే అల్లరి పెడుతున్నావని

    చెప్పనా .. ఆ .. చెప్పనా .. ఆ .. చెప్పనా !!!



చరణం 2:

    గొంతులు దాచిన గుండెలలో .. కోయిల పాడని గీతాలు

    సూర్యుడు చూడనని గంగలలో .. అలలై పొంగిన అందాలు

    కౌగిట కాముని పున్నములు ..

    వెన్నెల వీణల సరిగమలు ..

    పేరంటానికి రమ్మంటే ... పెళ్ళికి పెద్దవు నీవేలెమ్మని

    చెప్పనా .. ఆ .. చెప్పనా .. ఆ .. చెప్పనా !!!


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment