Song » Jabilito Cheppanaa... / జాబిలితో చెప్పనా..
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Sridevi / శ్రీదేవి ,Music Director :
K.Chakravarthi / కె.చక్రవర్తి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: jAbilitO ceppanA.. jAbilitO ceppanA.. jAmurAtiri niduralOna nIvu cEsina allari ceppanA... rOjA ! jAbilitO ceppanA.. jAbilitO ceppanA .. jAmurAtiri kalalalOna nIvu rEpina alajaDi ceppanA.. rAjA ! caraNaM 1: tummedalaMTani tEnelakai .. tuMTari pedaviki dAhAlu cukkalu cUDani cIkaTilO .. siggulu kalavani virahAlu cUpulalO cali curacuralU .. A calitIrani viraviralU ... anni Aviri peDutuMTE ... nannE allari peDutunnAvani ceppanA .. A .. ceppanA .. A .. ceppanA !!! caraNaM 2: goMtulu dAcina guMDelalO .. kOyila pADani gItAlu sUryuDu cUDanani gaMgalalO .. alalai poMgina aMdAlu kaugiTa kAmuni punnamulu .. vennela vINala sarigamalu .. pEraMTAniki rammaMTE ... peLLiki peddavu nIvElemmani ceppanA .. A .. ceppanA .. A .. ceppanA !!! Click here to hear the song
పల్లవి: జాబిలితో చెప్పనా.. జాబిలితో చెప్పనా.. జామురాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా... రోజా ! జాబిలితో చెప్పనా.. జాబిలితో చెప్పనా .. జామురాతిరి కలలలోన నీవు రేపిన అలజడి చెప్పనా.. రాజా ! చరణం 1: తుమ్మెదలంటని తేనెలకై .. తుంటరి పెదవికి దాహాలు చుక్కలు చూడని చీకటిలో .. సిగ్గులు కలవని విరహాలు చూపులలో చలి చురచురలూ .. ఆ చలితీరని విరవిరలూ ... అన్ని ఆవిరి పెడుతుంటే ... నన్నే అల్లరి పెడుతున్నావని చెప్పనా .. ఆ .. చెప్పనా .. ఆ .. చెప్పనా !!! చరణం 2: గొంతులు దాచిన గుండెలలో .. కోయిల పాడని గీతాలు సూర్యుడు చూడనని గంగలలో .. అలలై పొంగిన అందాలు కౌగిట కాముని పున్నములు .. వెన్నెల వీణల సరిగమలు .. పేరంటానికి రమ్మంటే ... పెళ్ళికి పెద్దవు నీవేలెమ్మని చెప్పనా .. ఆ .. చెప్పనా .. ఆ .. చెప్పనా !!! ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment