Song » Bangaru Baatu / బంగారు బాతు
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Sridevi / శ్రీదేవి ,Music Director :
K.Chakravarthi / కె.చక్రవర్తి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: baMgAru bAtu guDDu...baMdAru tokkuDu laDDu.. baMgAru bAtu guDDu...baMdAru tokkuDu laDDu.. sayyanavE..E..nA sarasaku rAvE..E.. sayyanavE..E..nA sarasaku rAvE..E.. cakkera tunuka kikkuramanaka pakkaku vastE cErustAnE oDDU..nA laDDu..U..U gADida guDDu.. A..baMgAru bAtu guDDu...baMdAru tokkuDu laDDu.. caraNaM 1: tIga naDumulO rAgamunnadi..pAla sogasulO..O..mIgaDunnadI..I.. vayasu varadalA poMgutunnadI..manasu maradala aMTU vunnadi.. tuMTari guMTa..hhA..hhA..hhA vaMTariguMTE..ha..ha tuMTari guMTa vaMTariguMTE.. vaMTikimaMcidi kAdI poddu... laDDu..nA laDDu.. gADida guDDu..muhhU..U abbAyi vaLLu elA vunnadi..ammAyi vATaM teliyakunnadI.. abbAyi vaLLu elA vunnadi..ammAyi vATaM teliyakunnadI.. cEyi tagilinA ceMpa pagilinA taDimi cUsukoni paDatAvayyO rODDu..Ori jiDDU.. gADide guDDu..! uhhU..!! A..baMgAru bAtu guDDu..!! ShaTAp. baMdAru tokkuDu laDDu..!! CA pO.. caraNaM 2: kassu mannadI..I..I gaDasu cinnadI.. kissu..kissanI aDugutunnadI.. pagaTi cukkalA..A..A..velugutunnadI..I paDucu dikkunA eduTE vunnadI.. lakumuki piTTa..tprU..hU..tikamakapeDitE..AhA.. lakumuki piTTa..tikamakapeDitE..AhA.. cekumuki debba tinipistAnE laDDu..nA laDDU.. gADida guDDu..! muhhU... hallO misTar..aDavirAmuDu..!! hO..hO..hO..hO.. allari peTTE Draivar^^rAmuDu..!! pOyI..pOy papabbAyi.. hallO misTar aDavirAmuDu.allari peTTE Draivar^^rAmuDu tAta tupAki pAtagirAkI..pillacalAkI cUpistAlE..cUDu..Ori jiDDU gADida guDDu..! muhhU baMgAru bAtu guDDu..!! ShaTAp. baMdAru tokkuDu laDDu..!! CA pO.. sayyanavE..!! muhhU.. nA sarasaku rAvE..!! vvE..vvE..vvE.. sayyanavE...a.nA sarasaku rAvE..E.. cakkera tunuka kikkuramanaka pakkaku vastE cEsrustAnE oDDU..DU..DU..DU gADida guDDu....muhhU..U Click here to hear the song
పల్లవి: బంగారు బాతు గుడ్డు...బందారు తొక్కుడు లడ్డు.. బంగారు బాతు గుడ్డు...బందారు తొక్కుడు లడ్డు.. సయ్యనవే..ఏ..నా సరసకు రావే..ఏ.. సయ్యనవే..ఏ..నా సరసకు రావే..ఏ.. చక్కెర తునుక కిక్కురమనక పక్కకు వస్తే చేరుస్తానే ఒడ్డూ..నా లడ్డు..ఊ..ఊ గాడిద గుడ్డు.. ఆ..బంగారు బాతు గుడ్డు...బందారు తొక్కుడు లడ్డు.. చరణం 1: తీగ నడుములో రాగమున్నది..పాల సొగసులో..ఓ..మీగడున్నదీ..ఈ.. వయసు వరదలా పొంగుతున్నదీ..మనసు మరదల అంటూ వున్నది.. తుంటరి గుంట..హ్హా..హ్హా..హ్హా వంటరిగుంటే..హ..హ తుంటరి గుంట వంటరిగుంటే.. వంటికిమంచిది కాదీ పొద్దు... లడ్డు..నా లడ్డు.. గాడిద గుడ్డు..ముహ్హూ..ఊ అబ్బాయి వళ్ళు ఎలా వున్నది..అమ్మాయి వాటం తెలియకున్నదీ.. అబ్బాయి వళ్ళు ఎలా వున్నది..అమ్మాయి వాటం తెలియకున్నదీ.. చేయి తగిలినా చెంప పగిలినా తడిమి చూసుకొని పడతావయ్యో రోడ్డు..ఓరి జిడ్డూ.. గాడిదె గుడ్డు..! ఉహ్హూ..!! ఆ..బంగారు బాతు గుడ్డు..!! షటాప్. బందారు తొక్కుడు లడ్డు..!! ఛా పో.. చరణం 2: కస్సు మన్నదీ..ఈ..ఈ గడసు చిన్నదీ.. కిస్సు..కిస్సనీ అడుగుతున్నదీ.. పగటి చుక్కలా..ఆ..ఆ..వెలుగుతున్నదీ..ఈ పడుచు దిక్కునా ఎదుటే వున్నదీ.. లకుముకి పిట్ట..త్ప్రూ..హూ..తికమకపెడితే..ఆహా.. లకుముకి పిట్ట..తికమకపెడితే..ఆహా.. చెకుముకి దెబ్బ తినిపిస్తానే లడ్డు..నా లడ్డూ.. గాడిద గుడ్డు..! ముహ్హూ... హల్లో మిస్టర్..అడవిరాముడు..!! హో..హో..హో..హో.. అల్లరి పెట్టే డ్రైవర్రాముడు..!! పోయీ..పోయ్ పపబ్బాయి.. హల్లో మిస్టర్ అడవిరాముడు.అల్లరి పెట్టే డ్రైవర్రాముడు తాత తుపాకి పాతగిరాకీ..పిల్లచలాకీ చూపిస్తాలే..చూడు..ఓరి జిడ్డూ గాడిద గుడ్డు..! ముహ్హూ బంగారు బాతు గుడ్డు..!! షటాప్. బందారు తొక్కుడు లడ్డు..!! ఛా పో.. సయ్యనవే..!! ముహ్హూ.. నా సరసకు రావే..!! వ్వే..వ్వే..వ్వే.. సయ్యనవే...అ.నా సరసకు రావే..ఏ.. చక్కెర తునుక కిక్కురమనక పక్కకు వస్తే చేస్రుస్తానే ఒడ్డూ..డూ..డూ..డూ గాడిద గుడ్డు....ముహ్హూ..ఊ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment