Tuesday, July 14, 2020

Venky » Silakemo sekakulam      వెంకీ » సిలకేమో సీకాకులం

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Silakemo sekakulam / సిలకేమో సీకాకులం

Song Details:Actor : Ravi teja / రవి తేజ  , Sneha / స్నేహ  ,},{SongDetails:Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,},{SongDetails:Lyrics Writer : Sahithi / సాహితి ,},{SongDetails:Singer : Sreeram Malathi / శ్రీరామ్ మాలతి ,},{SongDetails:Song Category : Others
a: hE...silakEmO sIkAkulaM....are kulukEmO malkIpuraM  ||2||

sogasEmO iSApaTnaM jagadAMba jensarrO

are.... pedavEmO piThApuraM ....ruci cUstE miThAy puraM

nuDumEmO garaM garaM BImali bIcErO

idi Tekkali TekkuldirO maha bobbili nikkuldirO

kurrakAruni sarrani kirrekkiMcE kirlaMpuDi sarukErO....

mAs tO peTTukuMTE maDataDi pOddi

oMTlO okkOnaraM melikaDi pOddi .....hEhEy.....     ||silakEmO||

a: are...hE..hE..hE..vanne custE pAlagaDi...oLLu cUste pUlaMgaDi

bugga cUstE BAgApuraM bUrela kAvaDi ...dIni

jebba cUsteparlAkimiDi kobbari calimiDi

A: are...hE..hE..pUsapATi puMjukODi rOsamoste abbADI

muMdu enaka nOTlO vunna muppai paLLUDi...abbO

apOjisanaipOtAdi appaDe piMDi piMDi

a:Osi nA rAjamaMDrI palakadOra jAMpaLLI baMDI

pUla baMDekki vacci pAlabaMDi....

cukkallO pakkEsi lAgistA nA baMDi

A: mAs tOpeTTu kuMTE maDataDi pOddi

oMTlO okkO naraM melikaDi pOddi ...Ey.... a: ||silakEmO||

a: are ...hE...hE.unnOLLU lEnOLLUni  maniShilOna tEDAlu

unnadAka vETE mAnavu Takkari tODELLu...dAni

ATaliMka kaTTiMcukuMTE batakaru pEdOLLu

are...hA...yAy....yAy...muMdu  mari

I saMgati telusukoni peddOLLu

lOTu iMka saricEyakuMTE nA bOTi kurrALLu....iTTA

vIdhikekki peTTaka tappadu vIpulu daMpuLLu...

A: nuvvu sEnAnivayyO.....simmAcelaM siMhAnivayyO

nIku edurEdirayyA....

eduTi vADi mEluni kOrE maniShini nuvvErO

a: mAs tO peTTukuMTE maDataDi pOddi 

oMTlO okkOnaraM melikaDi pOddi ....hEy hE....

A: mAs tO peTTukuMTE maDataDi pOddi 

      oMTlO okkOnaraM melikaDi pOddi ....hEy hE....  ||silakEmO||




Click here to hear the song
అ: హే...సిలకేమో సీకాకులం....అరె కులుకేమో మల్కీపురం  ||౨||

సొగసేమో ఇశాపట్నం జగదాంబ జెన్సర్రో

అరె.... పెదవేమో పిఠాపురం ....రుచి చూస్తే మిఠాయ్ పురం

నుడుమేమో గరం గరం భీమలి బీచేరో

ఇది టెక్కలి టెక్కుల్దిరో మహ బొబ్బిలి నిక్కుల్దిరో

కుర్రకారుని సర్రని కిర్రెక్కించే కిర్లంపుడి సరుకేరో....

మాస్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది

ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది .....హేహేయ్.....     ||సిలకేమో||

అ: అరె...హే..హే..హే..వన్నె చుస్తే పాలగడి...ఒళ్ళు చూస్తె పూలంగడి

బుగ్గ చూస్తే భాగాపురం బూరెల కావడి ...దీని

జెబ్బ చూస్తెపర్లాకిమిడి కొబ్బరి చలిమిడి

ఆ: అరె...హే..హే..పూసపాటి పుంజుకోడి రోసమొస్తె అబ్బాడీ

ముందు ఎనక నోట్లో వున్న ముప్పై పళ్ళూడి...అబ్బో

అపోజిసనైపోతాది అప్పడె పిండి పిండి

అ:ఓసి నా రాజమండ్రీ పలకదోర జాంపళ్ళీ బండీ

పూల బండెక్కి వచ్చి పాలబండి....

చుక్కల్లో పక్కేసి లాగిస్తా నా బండి

ఆ: మాస్ తోపెట్టు కుంటే మడతడి పోద్ది

ఒంట్లో ఒక్కో నరం మెలికడి పోద్ది ...ఏయ్.... అ: ||సిలకేమో||

అ: అరె ...హే...హే.ఉన్నోళ్ళూ లేనోళ్ళూని  మనిషిలోన తేడాలు

ఉన్నదాక వేటే మానవు టక్కరి తోడేళ్ళు...దాని

ఆటలింక కట్టించుకుంటే బతకరు పేదోళ్ళు

అరె...హా...యాయ్....యాయ్...ముందు  మరి

ఈ సంగతి తెలుసుకొని పెద్దోళ్ళు

లోటు ఇంక సరిచేయకుంటే నా బోటి కుర్రాళ్ళు....ఇట్టా

వీధికెక్కి పెట్టక తప్పదు వీపులు దంపుళ్ళు...

ఆ: నువ్వు సేనానివయ్యో.....సిమ్మాచెలం సింహానివయ్యో

నీకు ఎదురేదిరయ్యా....

ఎదుటి వాడి మేలుని కోరే మనిషిని నువ్వేరో

అ: మాస్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది 

ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది ....హేయ్ హే....

ఆ: మాస్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది 

      ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది ....హేయ్ హే....  ||సిలకేమో||
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment