Monday, July 13, 2020

Venky » O manasaa...O manasaa      వెంకీ » ఓ మనసా... : ఓ మనసా

July 13, 2020 Posted by Publisher , No comments

Song » O manasaa...O manasaa / ఓ మనసా... : ఓ మనసా
Song Details:Actor : Ravi teja / రవి తేజ  , Sneha / స్నేహ  ,},{SongDetails:Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,},{SongDetails:Lyrics Writer : Sahithi / సాహితి ,},{SongDetails:Singer : Sumangali / సుమంగళి ,  Venu / వేణు ,},{SongDetails:Song Category : Others
a: O manasA... : O manasA

nI cUpE mattekkiMcE koMTe vayassA

A: : O manasA.... : O manasA nI nIDE nannE giccE nIku telusA

a:nA kalE nijaM cEyavA....I kShaNAlalO

A: A...nijaM nirUpiMcanA...nA pedAlatO

a: celI celI ... suKAlanI...ilAgE sAganI          ||O manasA||

a:ho...egasE alala jaDilO edalO EdO gusa gusA

A: madilO madhura svaramE palikE EdO padanisA

a: layalO hoyalu melivEstU

ninu kadilE nadilA kalavAli 

A:latalA cEyi penavEstU nanu nEnE nIlO kalapAli

a:marI marI manOharI suKAla vELa ceru nA kaugilI

A: O manasA...

A: ho...merisE nIli kaDali kurula ninnE dAcanA

a; cidirE lEta nudurE pAla nurugai tAkanA

A: manasE kOru madhuvulakE ika manakO cOTE vedakAli

a: okatai cEru tanuvulakEmari manamU dAri cupAli

A: priyA priyA pedAlilA tapiMcipOyE nIke ceMdAlanI

a: O manasA.....




Click here to hear the song
అ: ఓ మనసా... : ఓ మనసా

నీ చూపే మత్తెక్కించే కొంటె వయస్సా

ఆ: : ఓ మనసా.... : ఓ మనసా నీ నీడే నన్నే గిచ్చే నీకు తెలుసా

అ:నా కలే నిజం చేయవా....ఈ క్షణాలలో

ఆ: ఆ...నిజం నిరూపించనా...నా పెదాలతో

అ: చెలీ చెలీ ... సుఖాలనీ...ఇలాగే సాగనీ          ||ఓ మనసా||

అ:హొ...ఎగసే అలల జడిలో ఎదలో ఏదో గుస గుసా

ఆ: మదిలో మధుర స్వరమే పలికే ఏదో పదనిసా

అ: లయలో హొయలు మెలివేస్తూ

నిను కదిలే నదిలా కలవాలి 

ఆ:లతలా చేయి పెనవేస్తూ నను నేనే నీలో కలపాలి

అ:మరీ మరీ మనోహరీ సుఖాల వేళ చెరు నా కౌగిలీ

ఆ: ఓ మనసా...

ఆ: హొ...మెరిసే నీలి కడలి కురుల నిన్నే దాచనా

అ; చిదిరే లేత నుదురే పాల నురుగై తాకనా

ఆ: మనసే కోరు మధువులకే ఇక మనకో చోటే వెదకాలి

అ: ఒకతై చేరు తనువులకేమరి మనమూ దారి చుపాలి

ఆ: ప్రియా ప్రియా పెదాలిలా తపించిపోయే నీకె చెందాలనీ

అ: ఓ మనసా.....




ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment