Monday, July 13, 2020

Venky » Gongora totakada      వెంకీ » గోంగూర తోటకాడ

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Gongora totakada / గోంగూర తోటకాడ
Song Details:Actor : Ravi teja / రవి తేజ  , Sneha / స్నేహ  ,},{SongDetails:Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,},{SongDetails:Lyrics Writer : Sahithi / సాహితి ,},{SongDetails:Singer : Kalpana / కల్పన ,  Pushpavanam Kuppuswami / పుష్పవనం కుప్పుస్వామి  ,},{SongDetails:Song Category : Others
a:hE....gOMgUra tOTakADa kApukASA

A: hE..... kODi kUse vELadAka eduru cUSA

a: hE........gOMgUra tOTakADa kApukASA

A: hE...kODi kUse vELadAka eduru cUSA

a: aMtalOnE  perigipOye muddu^^ASA

A: nIku venna muddaliccukuMTa veMkaTESA

a: kOrukunna dOrakanne gOrumuddaleppuDammO

A: Ori pillaDA talagaDA mallepUlajalleDA

nuvvu nAku naccinAvu aMdagADA....

a: Osi ammaDu gummaDU aMta naccinappuDu

dAcamAku uTTimIda pAlamIgaDa ||gOMgUra||

A: hE..rA..rammanI kannukoTTagA koMgunE cuTTukOnA

nA... pommani ...nannu UrikE neTTinA  vadulutAnA

nI...tiyyani...ceMpagillakuMDA uMDagalanA

A: Ey...guvvA gOriMkalATakE

pOdAmu rAvA gumma gummaLla gUTakE 

a: Ey...cummA cummAla muddukE saMdELarAvE

gunnA mAviLla tOTakE

A: Ori pillaDAmalluDA iMTikostE alluDA

kaMdi sEnu pakka ninnu kalusukOnA

a: Osi ammaDU gummaDU podduvAlinappuDu

peraTilOna gilaka paTTe maMcemeyyanA

a: hE...gOMgUra tOTakADa kApukASA

A: kokko rOko..kODi kuse vELadAka eduru cUSA

a: Oho....ho...nI...cekkili ...bugga cukkanai

cakkagA nokkukOnA

A.... pakkagA.. ninnu komma cATu kettukeLLanA

A: nA... koppulO...ninnu mudda baMti

puvvulA peTTukOnA

 mA.... goppagA ... nIku EkadATi mudduleTTanA

a: Ey kayyA kayyAla pillavE

kammEsukoMTe tiyyA tiyyani biLLavE.....hE

A: Ey muvvA gOpAlakRu ShNuDE

nA gumma sOku uMgA uMgAlakoccanE...hai...hai

a: Osi ammaDU gummaDU guppeDaMTE guppeDu

naDupuvoMpu cUsukOnEvE eppuDU

A: O...O..pillaDA callagA allamalle gillagA

paiTa ceMgu jAri pOyE nAku ippuDU

a: ||gOMgUra||


Click here to hear the song
అ:హే....గోంగూర తోటకాడ కాపుకాశా

ఆ: హే..... కోడి కూసె వేళదాక ఎదురు చూశా

అ: హే........గోంగూర తోటకాడ కాపుకాశా

ఆ: హే...కోడి కూసె వేళదాక ఎదురు చూశా

అ: అంతలోనే  పెరిగిపోయె ముద్దుఆశా

ఆ: నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశా

అ: కోరుకున్న దోరకన్నె గోరుముద్దలెప్పుడమ్మో

ఆ: ఓరి పిల్లడా తలగడా మల్లెపూలజల్లెడా

నువ్వు నాకు నచ్చినావు అందగాడా....

అ: ఓసి అమ్మడు గుమ్మడూ అంత నచ్చినప్పుడు

దాచమాకు ఉట్టిమీద పాలమీగడ ||గోంగూర||

ఆ: హే..రా..రమ్మనీ కన్నుకొట్టగా కొంగునే చుట్టుకోనా

నా... పొమ్మని ...నన్ను ఊరికే నెట్టినా  వదులుతానా

నీ...తియ్యని...చెంపగిల్లకుండా ఉండగలనా

ఆ: ఏయ్...గువ్వా గోరింకలాటకే

పోదాము రావా గుమ్మ గుమ్మళ్ల గూటకే 

అ: ఏయ్...చుమ్మా చుమ్మాల ముద్దుకే సందేళరావే

గున్నా మావిళ్ల తోటకే

ఆ: ఓరి పిల్లడామల్లుడా ఇంటికొస్తే అల్లుడా

కంది సేను పక్క నిన్ను కలుసుకోనా

అ: ఓసి అమ్మడూ గుమ్మడూ పొద్దువాలినప్పుడు

పెరటిలోన గిలక పట్టె మంచెమెయ్యనా

అ: హే...గోంగూర తోటకాడ కాపుకాశా

ఆ: కొక్కొ రోకొ..కోడి కుసె వేళదాక ఎదురు చూశా

అ: ఓహొ....హొ...నీ...చెక్కిలి ...బుగ్గ చుక్కనై

చక్కగా నొక్కుకోనా

ఆ.... పక్కగా.. నిన్ను కొమ్మ చాటు కెత్తుకెళ్ళనా

ఆ: నా... కొప్పులో...నిన్ను ముద్ద బంతి

పువ్వులా పెట్టుకోనా

 మా.... గొప్పగా ... నీకు ఏకదాటి ముద్దులెట్టనా

అ: ఏయ్ కయ్యా కయ్యాల పిల్లవే

కమ్మేసుకొంటె తియ్యా తియ్యని బిళ్ళవే.....హే

ఆ: ఏయ్ మువ్వా గోపాలకృ ష్ణుడే

నా గుమ్మ సోకు ఉంగా ఉంగాలకొచ్చనే...హై...హై

అ: ఓసి అమ్మడూ గుమ్మడూ గుప్పెడంటే గుప్పెడు

నడుపువొంపు చూసుకోనేవే ఎప్పుడూ

ఆ: ఓ...ఓ..పిల్లడా చల్లగా అల్లమల్లె గిల్లగా

పైట చెంగు జారి పోయే నాకు ఇప్పుడూ

అ: ||గోంగూర||
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment