Monday, July 13, 2020

Venky » Ayi maar maar      వెంకీ » ఏయ్ మార్ మార్

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Ayi maar maar / ఏయ్ మార్ మార్
Song Details:Actor : Ravi teja / రవి తేజ  , Sneha / స్నేహ  ,},{SongDetails:Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,},{SongDetails:Lyrics Writer : Sahithi / సాహితి ,},{SongDetails:Singer : M.M. Sreelekha / ఎం.ఎం. శ్రీలేఖ  ,  Manik Vinayagam / మాణిక్ వినాయకమ్ ,},{SongDetails:Song Category : Others
sAki: hey mArE mArE mArE mArE mArE mArE

        mArE mArE  mArE  mArE  mArE

a: Ey mAr  mAr mAr  mAr

mAr pillA mAr jOr jOr jOr jOr  jaMbayi rE jOr

kO: jOr  : jOr  : jOr  : jOr  jaMbayi rE jOr

A: yAr yAr yAr yAr KAnA tayyAr

mOr  mOr  mOr vej  kAvAlA mOr

kO: mOr mOr mOr vej  kAvAlA mOr

a:  AkokkalistavA.....          kOras:hovvAyE....

a: attarlE pUstavA....           kOras: hovvAyE

A: saMdELakostavA....            kOras: hovvAyE

A: saradAlE cEstavA....         kOras: hovvAyE

a: yamaho nA jAMgrI mastuMdirE...

mAr mAr mAr gOl mAlErE

guDivADa saMdulO guMTUru goMdulO....

tokkuDu biLlADadAM rAvE pOrI

A: oMgOlu gittalA palnATi puMjulA

paipaina paDakurO horA horI          a:||hE mAr mAr||

a: aTO gaMTA iTO gaMTA kannukoTTu ninnu cUsukuMTA

A: ilA veMTa BalEguMTA

calE puTTu koMTU paTTu koMTE jaMTA

a: hE....abbO nI abbOrE nI aMdaM

sabbOrE attarlA nAkkoMceM ruddEsey vE

A: ayyArE haMgOrE sayyAna saMgOrE

vayyAri jAtarlE jaripiMcorE

a: Ey ..... mATallO maradalA poddEjArE

mAr mAr mAr muddumArE....

rOjU vastuMTAvu nOrE UristAvU

tIrA nE pUlu testE tirigi cUDavu.....

A: Ey .... talapaDitE kadalavu nA koMgE vodalavu

paDucu paLLa paruSurAma cilakE nuvvu

A: Ey bilAlistaDE maData peDataDE masAlEstaDE

a: alA vastadi ilA cUstadi TalAyistadi

A: abba subbara soggADE aMbalagiri gijigADE

a:siggulOri moggalAga muDucukoMTadE

A: idEnaMTA nItO taMTA ilA paTTapagalE cuTTukOku cuTTa

a: osEy piTTA pUlabuTTA ninnu paTTakuMDa yiDisEdi eTTA

A:hEy... navvuMTE cAMgOrE nA paiTa ceMgOrE

EkaMgA cukkallO egiriMdOrE

a: nI oLLE baMgArE niluvelA baMgOrE

nA oLlO paDipOtE talakiMdulE

A: mApaTlO mApala maMcittarE

mAr mAr mAr majA  mAr

a: IyEla segalaku nAkaDDu tagalaku

nA vEDi callAraka jArEpOdu 

A gaDiyaina  vodalaku koMgainA iDavaku 

tellArlu nuvviMka nidarE pOku...

a: mAr mAr  mAr  mar       ||mAr mAr||






Click here to hear the song
సాకి: హెయ్ మారే మారే మారే మారే మారే మారే

        మారే మారే  మారే  మారే  మారే

అ: ఏయ్ మార్  మార్ మార్  మార్

మార్ పిల్లా మార్ జోర్ జోర్ జోర్ జోర్  జంబయి రే జోర్

కో: జోర్  : జోర్  : జోర్  : జోర్  జంబయి రే జోర్

ఆ: యార్ యార్ యార్ యార్ ఖానా తయ్యార్

మోర్  మోర్  మోర్ వెజ్  కావాలా మోర్

కో: మోర్ మోర్ మోర్ వెజ్  కావాలా మోర్

అ:  ఆకొక్కలిస్తవా.....          కోరస్:హొవ్వాయే....

అ: అత్తర్లే పూస్తవా....           కోరస్: హొవ్వాయే

ఆ: సందేళకొస్తవా....            కోరస్: హొవ్వాయే

ఆ: సరదాలే చేస్తవా....         కోరస్: హొవ్వాయే

అ: యమహొ నా జాంగ్రీ మస్తుందిరే...

మార్ మార్ మార్ గోల్ మాలేరే

గుడివాడ సందులో గుంటూరు గొందులో....

తొక్కుడు బిళ్లాడదాం రావే పోరీ

ఆ: ఒంగోలు గిత్తలా పల్నాటి పుంజులా

పైపైన పడకురో హొరా హొరీ          అ:||హే మార్ మార్||

అ: అటో గంటా ఇటో గంటా కన్నుకొట్టు నిన్ను చూసుకుంటా

ఆ: ఇలా వెంట భలేగుంటా

చలే పుట్టు కొంటూ పట్టు కొంటే జంటా

అ: హే....అబ్బో నీ అబ్బోరే నీ అందం

సబ్బోరే అత్తర్లా నాక్కొంచెం రుద్దేసెయ్ వే

ఆ: అయ్యారే హంగోరే సయ్యాన సంగోరే

వయ్యారి జాతర్లే జరిపించొరే

అ: ఏయ్ ..... మాటల్లో మరదలా పొద్దేజారే

మార్ మార్ మార్ ముద్దుమారే....

రోజూ వస్తుంటావు నోరే ఊరిస్తావూ

తీరా నే పూలు తెస్తే తిరిగి చూడవు.....

ఆ: ఏయ్ .... తలపడితే కదలవు నా కొంగే వొదలవు

పడుచు పళ్ళ పరుశురామ చిలకే నువ్వు

ఆ: ఏయ్ బిలాలిస్తడే మడత పెడతడే మసాలేస్తడే

అ: అలా వస్తది ఇలా చూస్తది టలాయిస్తది

ఆ: అబ్బ సుబ్బర సొగ్గాడే అంబలగిరి గిజిగాడే

అ:సిగ్గులోరి మొగ్గలాగ ముడుచుకొంటదే

ఆ: ఇదేనంటా నీతో తంటా ఇలా పట్టపగలే చుట్టుకోకు చుట్ట

అ: ఒసేయ్ పిట్టా పూలబుట్టా నిన్ను పట్టకుండ యిడిసేది ఎట్టా

ఆ:హేయ్... నవ్వుంటే చాంగోరే నా పైట చెంగోరే

ఏకంగా చుక్కల్లో ఎగిరిందోరే

అ: నీ ఒళ్ళే బంగారే నిలువెలా బంగోరే

నా ఒళ్లో పడిపోతే తలకిందులే

ఆ: మాపట్లో మాపల మంచిత్తరే

మార్ మార్ మార్ మజా  మార్

అ: ఈయేల సెగలకు నాకడ్డు తగలకు

నా వేడి చల్లారక జారేపోదు 

ఆ గడియైన  వొదలకు కొంగైనా ఇడవకు 

తెల్లార్లు నువ్వింక నిదరే పోకు...

అ: మార్ మార్  మార్  మర్       ||మార్ మార్||
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment