Tuesday, July 14, 2020

Venky » Andala chukkala      వెంకీ » అందాల చుక్కల

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Andala chukkala / అందాల చుక్కల

Song Details:Actor : Ravi teja / రవి తేజ  , Sneha / స్నేహ  ,},{SongDetails:Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,},{SongDetails:Lyrics Writer : Sahithi / సాహితి ,},{SongDetails:Singer : Kalpana / కల్పన ,  Mallikarjun / మల్లికార్జున్ ,},{SongDetails:Song Category : Others
aMdAla cukkala lEDi

nA tIpi cakkera kELi

innALLaku darSanamicciMdA....

jagadAMba caudarigAri paMcAMgaM lekkalu kudiri

lakkIgA raillOkalisiMdA....

Sani dOShaM pOgoTTE tana suMdara darahAsaM

kuripistE cEyistA guLLO aBiShEkaM

tana maunaM ayipOtE tvaralO aMgIkAraM

tirupatilO peTTistA mA peLLiki laggaM

ai lav yU O SrAvaNi nA kOsaM nuv puTTAvani

ai lav yU O SrAvaNi  nA tOnE nuvu vuMTAvani ||aMdAla||

Ey .... mutyaMlAMTI nI navvu

mottaM aMtA nAkivvu

baMgAraMtO cEyistA jaDa puvvU

niga niga merisE nI tanuvu

sogasari kAnuka nA kivvu

puvvulatOnE pujistA aNuvaNuvU

are sItAkAlaM maMcullO oLlaMTuMdE jivvU

eMDAkAlaM muMjallE O tiyyani muddivvU

are vAnAkAlaM varadallE muMcEstuMdE lavvU

kAlAlannI karigElA nI kaugili varamivvu    ||ai lav yU |||| aMdAla||

svargaMlOnE paLLiLLu avutAyaMTU peddOLLU

ceppina mATE vinivuMTE nI cevvU

muggulu peTTi vAkiLLu muMgiTa vEsi paMdiLLU

aMdarikiMka SuBalEKalanE paMcivvU

rEpaMTU mari mApaMTU ika peTTOddE gaDuvU

nUrELLU ninu paripAliMcE padavE rAsivvU

mottaM nIpai peTTESAnE nA ASalu baruvU

gaTTE nannu ekkistAnani hAmI aMdivvU ||ai lav yU || || aMdAlu|| 
 
Click here to hear the song
అందాల చుక్కల లేడి

నా తీపి చక్కెర కేళి

ఇన్నాళ్ళకు దర్శనమిచ్చిందా....

జగదాంబ చౌదరిగారి పంచాంగం లెక్కలు కుదిరి

లక్కీగా రైల్లోకలిసిందా....

శని దోషం పోగొట్టే తన సుందర దరహాసం

కురిపిస్తే చేయిస్తా గుళ్ళో అభిషేకం

తన మౌనం అయిపోతే త్వరలో అంగీకారం

తిరుపతిలో పెట్టిస్తా మా పెళ్ళికి లగ్గం

ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువ్ పుట్టావని

ఐ లవ్ యూ ఓ శ్రావణి  నా తోనే నువు వుంటావని ||అందాల||

ఏయ్ .... ముత్యంలాంటీ నీ నవ్వు

మొత్తం అంతా నాకివ్వు

బంగారంతో చేయిస్తా జడ పువ్వూ

నిగ నిగ మెరిసే నీ తనువు

సొగసరి కానుక నా కివ్వు

పువ్వులతోనే పుజిస్తా అణువణువూ

అరె సీతాకాలం మంచుల్లో ఒళ్లంటుందే జివ్వూ

ఎండాకాలం ముంజల్లే ఓ తియ్యని ముద్దివ్వూ

అరె వానాకాలం వరదల్లే ముంచేస్తుందే లవ్వూ

కాలాలన్నీ కరిగేలా నీ కౌగిలి వరమివ్వు    ||ఐ లవ్ యూ |||| అందాల||

స్వర్గంలోనే పళ్ళిళ్ళు అవుతాయంటూ పెద్దోళ్ళూ

చెప్పిన మాటే వినివుంటే నీ చెవ్వూ

ముగ్గులు పెట్టి వాకిళ్ళు ముంగిట వేసి పందిళ్ళూ

అందరికింక శుభలేఖలనే పంచివ్వూ

రేపంటూ మరి మాపంటూ ఇక పెట్టోద్దే గడువూ

నూరేళ్ళూ నిను పరిపాలించే పదవే రాసివ్వూ

మొత్తం నీపై పెట్టేశానే నా ఆశలు బరువూ

గట్టే నన్ను ఎక్కిస్తానని హామీ అందివ్వూ ||ఐ లవ్ యూ || || అందాలు|| 




ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment