Monday, July 13, 2020

Venky » Anaganagaa kathalaa      వెంకీ » అనగనగా కధలా

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Anaganagaa kathalaa / అనగనగా కధలా
Song Details:Actor : Ravi teja / రవి తేజ  , Sneha / స్నేహ  ,},{SongDetails:Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,},{SongDetails:Lyrics Writer : Sahithi / సాహితి ,},{SongDetails:Singer : Karthik / కార్తీక్ ,  Sumangali / సుమంగళి ,},{SongDetails:Song Category : Others
a: hoy.. anaganagA kadhalA A ninnaku selavistE

are kanulanu veligiMcE prati udayaM manadElE

lOkAna cIkaTini tiDutUnE vuMTAmA

O cinna dIpAnni veligiMcukOlEmA

A velugulaki toli cirunAmA

adi okaTE... cirunavvEnammA   ||anaganagA||

kO: hElA...hElAla jAbili kaMTiki kannILLA...

hElA hElAla vennela kuravAlA

a: hoy.... bAdhalO...kannulE... kaMdinaMta mAtrAnA

pOyina kAlamu poMdalEmugA

rEgina gAyamE AranaMta mAtrAna

kAlamE sAgaka AgipOdugA

are I nEla AkASaM vuMdE manakOsaM

vaMdELla saMtOShaM aMtA mana soMtaM

I saradAlu AnaMdAlu alalayyElA allari cEddAM    ||anaganagA||

kO: hElA hElAla hElE lAlAla hElA hElAla hElE lAlAlA

a; eMdukO EmiTO eMta maMdilO vunnA

nA eda nI jatE kOrutuMdigA

A: oMTari dArilO nAku tODu vainAvE

ennaDU nIDagA veMTa vuMDavA

kO: are kalalE nijamainAyi kanulE okaTayyi 

kalipEstU nI ceyyi aDugE ciMdeyyi

a: mana snEhAlu sAvAsAlu kalakAlAlaku kadha kAvAli

kO: hElA hElAla hElE lAlAla hElA hElAla hElE lAlAlA






Click here to hear the song
అ: హొయ్.. అనగనగా కధలా ఆ నిన్నకు సెలవిస్తే

అరె కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే

లోకాన చీకటిని తిడుతూనే వుంటామా

ఓ చిన్న దీపాన్ని వెలిగించుకోలేమా

ఆ వెలుగులకి తొలి చిరునామా

అది ఒకటే... చిరునవ్వేనమ్మా   ||అనగనగా||

కో: హేలా...హేలాల జాబిలి కంటికి కన్నీళ్ళా...

హేలా హేలాల వెన్నెల కురవాలా

అ: హొయ్.... బాధలో...కన్నులే... కందినంత మాత్రానా

పోయిన కాలము పొందలేముగా

రేగిన గాయమే ఆరనంత మాత్రాన

కాలమే సాగక ఆగిపోదుగా

అరె ఈ నేల ఆకాశం వుందే మనకోసం

వందేళ్ల సంతోషం అంతా మన సొంతం

ఈ సరదాలు ఆనందాలు అలలయ్యేలా అల్లరి చేద్దాం    ||అనగనగా||

కో: హేలా హేలాల హేలే లాలాల హేలా హేలాల హేలే లాలాలా

అ; ఎందుకో ఏమిటో ఎంత మందిలో వున్నా

నా ఎద నీ జతే కోరుతుందిగా

ఆ: ఒంటరి దారిలో నాకు తోడు వైనావే

ఎన్నడూ నీడగా వెంట వుండవా

కో: అరె కలలే నిజమైనాయి కనులే ఒకటయ్యి 

కలిపేస్తూ నీ చెయ్యి అడుగే చిందెయ్యి

అ: మన స్నేహాలు సావాసాలు కలకాలాలకు కధ కావాలి

కో: హేలా హేలాల హేలే లాలాల హేలా హేలాల హేలే లాలాలా
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment