Song » O Rangayo / ఓ రంగయో
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,Lyrics Writer :
Sri sri / శ్రీ శ్రీ ,Singer :
Ghantasala / ఘంటసాల ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
O raMgayO pUla raMgayO Ora cUpu cAliMci sAgipOvayO podduvAli pOtunnadOyi iMta moddu naDaka nIkeMdukOyi - poddu O raMgayO pagalanaka rEyanaka paDutunna SramanaMtA parula koraku dhArapOyu mUgajIvulu ATalalO pATalalO AyAsaM maricipOyi AnaMdaM poMdagalanu dhanyajIvulu O raMgayO kaDupAraga kUDulEni taladAcaga gUDulEni I dInula jIvitAlu mAru TennaDO kaDupAraga kalavAralu lEnivAri kaShTAlanu tIrcudAri kanipeTTi mElu cEyagaliganappuDE O raMgayO youtu.be/ZbQbTVKBdbg
ఓ రంగయో పూల రంగయో ఓర చూపు చాలించి సాగిపోవయో పొద్దువాలి పోతున్నదోయి ఇంత మొద్దు నడక నీకెందుకోయి - పొద్దు ఓ రంగయో పగలనక రేయనక పడుతున్న శ్రమనంతా పరుల కొరకు ధారపోయు మూగజీవులు ఆటలలో పాటలలో ఆయాసం మరిచిపోయి ఆనందం పొందగలను ధన్యజీవులు ఓ రంగయో కడుపారగ కూడులేని తలదాచగ గూడులేని ఈ దీనుల జీవితాలు మారు టెన్నడో కడుపారగ కలవారలు లేనివారి కష్టాలను తీర్చుదారి కనిపెట్టి మేలు చేయగలిగనప్పుడే ఓ రంగయో youtu.be/ZbQbTVKBdbg
0 comments:
Post a Comment