Song » Hayi Hayigaa jabilli / హాయి హాయిగ జాబిల్లి
Song Details:Actor :
Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,Actress :
Rajasulochana / రాజసులోచన ,
Savithri / సావిత్రి ,Music Director :Lyrics Writer :
Sri sri / శ్రీ శ్రీ ,Singer :
Ghantasala / ఘంటసాల ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
A: hAyi hAyiga jAbilli - tolirEyi veMDi dArAlalli maMdu jalli navvasAgE eMdukO - mattumaMdu jalli navvasAgE eMdukO A: taLa taLa merisina tAraka - teli velugula vennela dArula taLa a: kOri piliceno tana dari cEragA - madi kalaceno tIyani kOrika mila mila veligE nITilO celi kaluvala rANI cUpulO mila A: sumadaLamulu pUcina tOTalO toli valapula tEnelu rAlenO hAyi virisina hRudayame vINagA a: toli paruvamu lolikeDu sOyagaM kani paravaSamaMdeno mAnasaM hAyi youtu.be/QXxyojZVKL4
ఆ: హాయి హాయిగ జాబిల్లి - తొలిరేయి వెండి దారాలల్లి మందు జల్లి నవ్వసాగే ఎందుకో - మత్తుమందు జల్లి నవ్వసాగే ఎందుకో ఆ: తళ తళ మెరిసిన తారక - తెలి వెలుగుల వెన్నెల దారుల తళ అ: కోరి పిలిచెనొ తన దరి చేరగా - మది కలచెనొ తీయని కోరిక మిల మిల వెలిగే నీటిలో చెలి కలువల రాణీ చూపులో మిల ఆ: సుమదళములు పూచిన తోటలో తొలి వలపుల తేనెలు రాలెనో హాయి విరిసిన హృదయమె వీణగా అ: తొలి పరువము లొలికెడు సోయగం కని పరవశమందెనొ మానసం హాయి youtu.be/QXxyojZVKL4
0 comments:
Post a Comment