Friday, July 17, 2020

Velugu Needalu » Chitti potti chinnari      వెలుగు నీడలు » చిట్టీ పొట్టీ చిన్నారి

July 17, 2020 Posted by Publisher , No comments

Song » Chitti potti chinnari / చిట్టీ పొట్టీ చిన్నారి

Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress : Rajasulochana / రాజసులోచన ,  Savithri / సావిత్రి ,Music Director : Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు  ,Lyrics Writer : Sri sri / శ్రీ శ్రీ  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  Swarnalatha (old timer) / స్వర్ణలత (పాత తరం) ,Song Category : Others
sugaNa : ciTTI poTTI cinnAri puTTinarOju
cEri manaM ADipADE paMDuga rOju ciTTI
suguNa : vEDukagA I pUTa - ADudamA doMgATa 2 ciTTIpoTTI
varalakShmi: kannulaMDi cUDalEru koMtamaMdi janaM
dAritappi tiragaDamE telivilEnitanaM - kannu
suguNa: medaDu padunu peTTAli - asalu doMganu paTTAli  2 ciTTIpoTTI
suguNa : aMbA anE arupu vinI tallini cErulEgA
nElamIdi piTlanu pOlcu niMgi neguru DEga aMbA
varalakShmi : cIkaTainA ciTAru komma cErunu kOti
guri telisi masalukonE nidAnamE nIti vEDukagA ciTTIpoTTI
 
youtu.be/4Qq541VMKt4
సుగణ : చిట్టీ పొట్టీ చిన్నారి పుట్టినరోజు
చేరి మనం ఆడిపాడే పండుగ రోజు చిట్టీ
సుగుణ : వేడుకగా ఈ పూట - ఆడుదమా దొంగాట 2 చిట్టీపొట్టీ
వరలక్ష్మి: కన్నులండి చూడలేరు కొంతమంది జనం
దారితప్పి తిరగడమే తెలివిలేనితనం - కన్ను
సుగుణ: మెదడు పదును పెట్టాలి - అసలు దొంగను పట్టాలి  2 చిట్టీపొట్టీ
సుగుణ : అంబా అనే అరుపు వినీ తల్లిని చేరులేగా
నేలమీది పిట్లను పోల్చు నింగి నెగురు డేగ అంబా
వరలక్ష్మి : చీకటైనా చిటారు కొమ్మ చేరును కోతి
గురి తెలిసి మసలుకొనే నిదానమే నీతి వేడుకగా చిట్టీపొట్టీ
 
youtu.be/4Qq541VMKt4

0 comments:

Post a Comment