Song » Chuchi valachi / చూచి వలచి
Song Details:Actor :
Shobhan Babu / శోభన్ బాబు ,Actress :
Kanchana / కాంచన ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
Ghantasala / ఘంటసాల ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
pallavi: cUci valaci ceMtaku pilaci nI sogasulu lAlana cEsi nI soMpula Elikanaiti cUci valaci ceMtaku pilaci sogasulu lAlana cEsi nI soMpula Elikanaiti cUcI valacI ceMtaku cErI nA sogasulu kAnuka jEsi nI magasiri bAnisanaitI cUcI valacI ceMtaku cErI sogasulu kAnuka jEsi nI magasiri bAnisanaitI caraNaM 1: aMdAlannI dOcI AnaMdapuTaMculu cUci aMdAlannI dOcI AnaMdapuTaMculu cUci saMdiTa baMdi cEsI... saMdiTa baMdi cEsI nA baMdI vaSamaipOti caraNaM 2: nUtana vadhuvai nilacI varuNi valapula madhuvai mAri nUtana vadhuvai nilacI varuNi valapula madhuvai mAri saKunI oDilO surigI.. saKunI oDilO surigI kOTi suKamula SiKaramunaitI caraNaM 3: valapula tEnela madhurima grOliti nidurA jagamU maracI... valapula tEnela madhurima grOliti nidurA jagamU maracI nIvE jagamai... nIlO sagamai.. nETiki niMDuga paMDiti ............. Tamil Lyrics: M: Paarthen sirithen pakkathil azhaithen Anru unaithen ena naan ninaithen Andha malaithen idhuvena malaithen. F: Paarthen sirithen pakkam vara thudithen Anru unaithen ena naan ninaithen Andha malaithen ivarena malaithen. M: Kodithen iniengal kudithen Ena oru padi then paarvaiyil kudithen Thuli then sindhamal kalithen Oru thuli then sindhamal kalithen Kaigalil anaithen azhaginai rasithen F: Malarthen pol naanum malarnthen Unakkena valarnthen paruvathil mananthen Eduthen koduthen suvai then Inithen illadhapadi kadhai mudithen ........... Movie Name:Veera Abhimanyu (1965) Music Director :K.V.Mahadevan Lyricist :Kannadasan Singer:P.B.Srinivas,P.Susheela Actors :A.V.M.Rajan,Kanchana Click here to hear the song
పల్లవి: చూచి వలచి చెంతకు పిలచి నీ సొగసులు లాలన చేసి నీ సొంపుల ఏలికనైతి చూచి వలచి చెంతకు పిలచి సొగసులు లాలన చేసి నీ సొంపుల ఏలికనైతి చూచీ వలచీ చెంతకు చేరీ నా సొగసులు కానుక జేసి నీ మగసిరి బానిసనైతీ చూచీ వలచీ చెంతకు చేరీ సొగసులు కానుక జేసి నీ మగసిరి బానిసనైతీ చరణం 1: అందాలన్నీ దోచీ ఆనందపుటంచులు చూచి అందాలన్నీ దోచీ ఆనందపుటంచులు చూచి సందిట బంది చేసీ... సందిట బంది చేసీ నా బందీ వశమైపోతి చరణం 2: నూతన వధువై నిలచీ వరుణి వలపుల మధువై మారి నూతన వధువై నిలచీ వరుణి వలపుల మధువై మారి సఖునీ ఒడిలో సురిగీ.. సఖునీ ఒడిలో సురిగీ కోటి సుఖముల శిఖరమునైతీ చరణం 3: వలపుల తేనెల మధురిమ గ్రోలితి నిదురా జగమూ మరచీ... వలపుల తేనెల మధురిమ గ్రోలితి నిదురా జగమూ మరచీ నీవే జగమై... నీలో సగమై.. నేటికి నిండుగ పండితి ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి .............. తమిళ గీత సాహిత్యం: ఫార్థెన్ సిరిథెన్ పక్కథిల్ అజ్హైథెన్ ఆన్రు ఉనైథెన్ ఎన నాన్ నినైథెన్ ఆన్ధ మలైథెన్ ఇధువెన మలైథెన్. ఫార్థెన్ సిరిథెన్ పక్కమ్ వర థుదిథెన్ ఆన్రు ఉనైథెన్ ఎన నాన్ నినైథెన్ ఆన్ధ మలైథెన్ ఇవరెన మలైథెన్. ఖొదిథెన్ ఇనిఎన్గల్ కుదిథెన్ ఏన ఒరు పది థెన్ పార్వైయిల్ కుదిథెన్ ఠులి థెన్ సిన్ధమల్ కలిథెన్ ఓరు థులి థెన్ సిన్ధమల్ కలిథెన్ ఖైగలిల్ అనైథెన్ అజ్హగినై రసిథెన్ అలర్థెన్ పొల్ నానుమ్ మలర్న్థెన్ ఊనక్కెన వలర్న్థెన్ పరువథిల్ మనన్థెన్ ఏదుథెన్ కొదుథెన్ సువై థెన్ ఈనిథెన్ ఇల్లధపది కధై ముదిథెన్ ............ చిత్రం : వీర అభిమన్య (1965) సంగీత దర్శకుడు : కేవీ మహదేవన్ గీత రచయిత : కణ్ణదాసన్ గాయనీ, గాయకులు : పీబీ శ్రీనివాస్, పి సుశీల నటీనటులు : ఏవీఎం రాజన్, కాంచన
0 comments:
Post a Comment