Sunday, July 5, 2020

Veerabhimanyu » Adigo Navalokam వీరాభిమన్యు » అదిగో నవలోకం

July 05, 2020 Posted by Publisher , No comments

Song » Adigo Navalokam / అదిగో నవలోకం
Song Details:Actor : Shobhan Babu / శోభన్ బాబు  ,Actress : Kanchana / కాంచన  ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Love & Romantic Songs
adigO navalOkaM..
velasE manakOsaM..
ahaha..haha..ha..ha
ohOho..ohO..oho..ho..
 
adigO navalOkaM..
velasE manakOsaM..
adigO navalOkaM..
velasE manakOsaM..
 
nIli nIli mEghaala lInamai..
priyaa..nIvu nEnu 
toliprEmaku praaNamai
 
nIli nIli mEghaala lInamai..
priyaa..nIvu nEnu 
toliprEmaku praaNamai
 
dUra dUra tIraalaku saagudaaM
saagi dOravalapu sImalO aagudaaM
 
dUra dUra tIraalaku saagudaaM
saagi dOravalapu sImalO aagudaaM
 
echaTa suKamuMdO..
echaTa sudhagaladO
acaTE manamuMdaamaa..
aaaa..aaaa..aaaa..aaaa..
 
paarijaata sumadaLaala paanupu
manaku parichinaaDu cherakuviMTi vElupu
 
paarijaata sumadaLaala paanupu
manaku parichinaaDu cherakuviMTi vElupu
 
phaliMchE kOTi muripaalu..muddulu..
mana praNayaaniki lEvu sumaa haddulu
 
phaliMchE kOTi muripaalu..muddulu..
mana praNayaaniki lEvu sumaa haddulu
 
echaTa hRudayaalu 
epuDU viDipOvO..
achaTE manamuMdaamaa..
aaaa..aaaa..aaaa..aaaa..
 
adigO navalOkaM..velasE manakOsaM..
 


Click here to hear the song
అదిగో నవలోకం..వెలసే మనకోసం..

అహహ..హహ..హ..హ

ఒహోహొ..ఒహో..ఒహొ..హొ..
అదిగో నవలోకం..వెలసే మనకోసం..

అదిగో నవలోకం..వెలసే మనకోసం..
నీలి నీలి మేఘాల లీనమై..

ప్రియా..నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై
నీలి నీలి మేఘాల లీనమై..

ప్రియా..నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై
దూర దూర తీరాలకు సాగుదాం

సాగి దోరవలపు సీమలో ఆగుదాం
దూర దూర తీరాలకు సాగుదాం

సాగి దోరవలపు సీమలో ఆగుదాం
ఎచట సుఖముందో..

ఎచట సుధగలదో

అచటే మనముందామా..ఆఆ..ఆఆ..ఆఆ..ఆఆ..
పారిజాత సుమదళాల పానుపు

మనకు పరిచినాడు చెరకువింటి వేలుపు
పారిజాత సుమదళాల పానుపు

మనకు పరిచినాడు చెరకువింటి వేలుపు
ఫలించె కోటి మురిపాలు..ముద్దులు..

మన ప్రణయానికి లేవు సుమా హద్దులు
ఫలించె  కోటి మురిపాలు..ముద్దులు.                                                                                                    మన ప్రణయానికి లేవు సుమా హద్దులు
ఎచట హృదయాలు ఎపుడూ విడిపోవో..

అచటే మనముందామా..ఆఆ..ఆఆ..ఆఆ..ఆఆ..
అదిగో నవలోకం..వెలసే మనకోసం..
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment