Tuesday, July 21, 2020

Vedam » Pada pada pada      వేదం » పద పద పద

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Pada pada pada / పద పద పద

Song Details:Actor : Allu-Arjun / అల్లు అర్జున్ ,Actress : Anuskha / అనుష్క  ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chitra / చిత్ర  ,  Deepu / దీపు ,  Geetha madhuri / గీతా మాధురి  ,  Ranjit / రంజిత్ ,Song Category : Others
pada pada pada pada pada ninu nuvvu tarumutu pada

ippuDu kAkuMTE iMkepuDu kAnaTTE

ikkaDanE vuMTE unnA lEnaTTE

now or never! now or never! Now or Never!

||pada pada||



||ca||niMDu nUrELLa pATu prati rOju EdO lOTu

A lOTE lEkuMTE madilO rEpaTikEdI cOTu ||2||

idi saripOdaMTU EdO sAdhiMcAlaMTU

edaTalEni marunATini nEDE kalalapaMTa cUstU

||pada pada||

.

||ca|| nItO nuvu kalahistU nityaM ninu nuvvE gelipistU

samayaMpai cirakAlaM ceragani saMtakAnni peTTu ||2||

nuvvAgina cOTE kAlaM AgutuMdi aMTU

lOkaM cadivE nIkadha kakkaDa SrIkAraM cuTTu

||pada pada||


 
Click here to hear the song
పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద

ఇప్పుడు కాకుంటే ఇంకెపుడు కానట్టే

ఇక్కడనే వుంటే ఉన్నా లేనట్టే

now or never! now or never! Now or Never!

||పద పద||



||చ||నిండు నూరేళ్ళ పాటు ప్రతి రోజు ఏదో లోటు

ఆ లోటే లేకుంటే మదిలో రేపటికేదీ చోటు ||2||

ఇది సరిపోదంటూ ఏదో సాధించాలంటూ

ఎదటలేని మరునాటిని నేడే కలలపంట చూస్తూ

||పద పద||


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment