
Song » Mabbe Masakesindile / మబ్బే మసకేసిందిలే
Song Details:Actor :
Kamal Haasan / కమల్ హాసన్ ,
Rajinikanth / రజనీకాంత్ ,Actress :
Sripriya / శ్రీ ప్రియ ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Veeturi / వీటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
hE..mutyamallE meripOyE mallemoggaa are..muTTukuMTE muDusukuMTaav.. iMta siggaa! mabbE masakEsiMdilE ..poga maMcE teragaa nilisiMdilE.. Uru nidarOyiMdilE..maMcisOTE manaku kudiriMdilE.. mabbE masakEsiMdilE ..poga maMcE teragaa nilisiMdilE.. kurisE sannani vaana..cali caligaa unnadi lOna.. kurisE sannani vaana..cali caligaa unnadi lOna.. gubulautuMdilE guMDellOnaa jaraganaa koMceM..nEnaDaganaa laMcaM.. caliki talalu vaMcaM..nI voLLE pUla maMcaM veccagaa uMdaamU.. manamU.. hE..paiTalaagaa nannu nuvvu kappukOvE guMDelOnaa guvvalaagaa uMDipOvE.. mabbE masakEsiMdilE ..poga maMcE teragaa nilisiMdilE.. paMDE paccani nElaa..adi bIDaipOtE mElaa paMDE paccani nElaa..adi bIDaipOtE mElaa valapu kuristE..vayasu taDistE.. pulakariMcu nEla..adi tolakariMcuvELa.. telusukO pillaa..I biDiyamElaa maLLaa.. urikE paruvamidI..manadI.. hE..kaapukostE..kaayalannI jaaripOvaa daapukostE kOrkelannI tIripOvaa mabbE masakEsiMdilE ..poga maMcE teragaa nilisiMdilE.. navvani puvvE nuvvu..nunuveccani tEnalu ivvu navvani puvvE nuvvu..nunuveccani tEnalu ivvu daagadu manasE..aagadu vayasE.. eragadE poddu..adi daaTutuMdi haddu Iyavaa muddu..ika aaganE vaddu iddaramokaTavanI..kaanI.. hE..bugga mIda moggalannI dUsukOnI.. raatiraMtaa jaagaaramE cEsukOnI.. mabbE masakEsiMdilE ..poga maMcE teragaa nilisiMdilE.. Uru nidarOyiMdilE..maMcisOTE manaku kudiriMdilE.. maMcisOTE manaku kudiriMdilE.. Click here to hear the song
హే..ముత్యమల్లే మెరిపోయే మల్లెమొగ్గా అరె..ముట్టుకుంటే ముడుసుకుంటావ్.. ఇంత సిగ్గా! మబ్బే మసకేసిందిలే ..పొగ మంచే తెరగా నిలిసిందిలే.. ఊరు నిదరోయిందిలే..మంచిసోటే మనకు కుదిరిందిలే.. మబ్బే మసకేసిందిలే ..పొగ మంచే తెరగా నిలిసిందిలే.. కురిసే సన్నని వాన..చలి చలిగా ఉన్నది లోన.. కురిసే సన్నని వాన..చలి చలిగా ఉన్నది లోన.. గుబులౌతుందిలే గుండెల్లోనా జరగనా కొంచెం..నేనడగనా లంచం.. చలికి తలలు వంచం..నీ వొళ్ళే పూల మంచం వెచ్చగా ఉందామూ.. మనమూ.. హే..పైటలాగా నన్ను నువ్వు కప్పుకోవే గుండెలోనా గువ్వలాగా ఉండిపోవే.. మబ్బే మసకేసిందిలే ..పొగ మంచే తెరగా నిలిసిందిలే.. పండే పచ్చని నేలా..అది బీడైపోతే మేలా పండే పచ్చని నేలా..అది బీడైపోతే మేలా వలపు కురిస్తే..వయసు తడిస్తే.. పులకరించు నేల..అది తొలకరించువేళ.. తెలుసుకో పిల్లా..ఈ బిడియమేలా మళ్ళా.. ఉరికే పరువమిదీ..మనదీ.. హే..కాపుకొస్తే..కాయలన్నీ జారిపోవా దాపుకొస్తే కోర్కెలన్నీ తీరిపోవా మబ్బే మసకేసిందిలే ..పొగ మంచే తెరగా నిలిసిందిలే.. నవ్వని పువ్వే నువ్వు..నునువెచ్చని తేనలు ఇవ్వు నవ్వని పువ్వే నువ్వు..నునువెచ్చని తేనలు ఇవ్వు దాగదు మనసే..ఆగదు వయసే.. ఎరగదే పొద్దు..అది దాటుతుంది హద్దు ఈయవా ముద్దు..ఇక ఆగనే వద్దు ఇద్దరమొకటవనీ..కానీ.. హే..బుగ్గ మీద మొగ్గలన్నీ దూసుకోనీ.. రాతిరంతా జాగారమే చేసుకోనీ.. మబ్బే మసకేసిందిలే ..పొగ మంచే తెరగా నిలిసిందిలే.. ఊరు నిదరోయిందిలే..మంచిసోటే మనకు కుదిరిందిలే.. మంచిసోటే మనకు కుదిరిందిలే.. ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment