Tuesday, July 7, 2020

Vayasu Pilichindi » Ilaage Ilaage వయసు పిలిచింది » ఇలాగే ఇలాగే

July 07, 2020 Posted by Publisher , No comments

Song » Ilaage Ilaage / ఇలాగే ఇలాగే
Song Details:Actor : Kamal Haasan / కమల్ హాసన్ ,  Rajinikanth / రజనీకాంత్ ,Actress : Sripriya / శ్రీ ప్రియ ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
ilAgE ilAgE sarAgamADitE vayyAraM I yavvanaM UyalUgunE

ilAgE ilAgE sarAgamADitE vayyAraM I yavvanaM UyalUgunE
vayasulO vEDuMdi manasulO mamatuMdi

vayasulO vEDuMdi manasulO mamatuMdi

mamatalEmO sudhAmayaM mATalEmO manOharaM

madilO medilE maikamEmO

ilAgE ilAgE sarAgamADitE vayyAraM I yavvanaM UyalUgunE
BAvamE nEnaitE pallavE nIvaitE

BAvamE nEnaitE pallavE nIvaitE

edalOna okE svaraM kalalEmO nijaM nijaM

pagalu rEyi cEsE hAyi

ilAgE ilAgE sarAgamADitE vayyAraM I yavvanaM UyalUgunE UyalUgunE
ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే

ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే
వయసులో వేడుంది మనసులో మమతుంది

వయసులో వేడుంది మనసులో మమతుంది

మమతలేమో సుధామయం మాటలేమో మనోహరం

మదిలో మెదిలే మైకమేమో

ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే
భావమే నేనైతే పల్లవే నీవైతే

భావమే నేనైతే పల్లవే నీవైతే

ఎదలోన ఒకే స్వరం కలలేమో నిజం నిజం

పగలు రేయి చేసే హాయి

ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే ఊయలూగునే

0 comments:

Post a Comment