Saturday, July 18, 2020

Vayasu Pilichindi » Hallo my Rita      వయసు పిలిచింది » హల్లో మై రీటా

July 18, 2020 Posted by Publisher , No comments

Song » Hallo my Rita / హల్లో మై రీటా

Song Details:Actor : Kamal Haasan / కమల్ హాసన్ ,Actress : Sripriya / శ్రీ ప్రియ ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Sad & Patho songs
maaTE maracaavE ... cilakammaa 
manasu viricaavE
aMtaTa nIvE kanipiMci
alajaDi rEpaavE
kamaan ... klaap ...
 
hallO mai rITaa
EvayiMdi nI maaTa
hallO mai rITaa
EvayiMdi nI maaTa
paaDEvu sarikotta paaTaa
maariMdi nI baaTaa
hallO mai rITaa
EvayiMdi nI maaTa
paaDEvu sarikotta paaTaa
maariMdi nI baaTaa
 
nI pedavulu cilukunu madhurasaM
nI hRdayaM maatraM paadarasaM
nI pedavulu cilukunu madhurasaM
nI hRdayaM maatraM paadarasaM
naalO rEpaavu jvaalaa
okarito paaDEvu  jOlaa
nanu maracipOvaDaM nyaayamaa
manasamminaMduku namminaMduku
valapu guMDekE gaayamaa 
kathalE maarenu
kalalE migilenu ... hEy ... 
hallO mai rITaa 
EvayyiMdi nI maaTaa
paaDEvu sarikotta paaTaa
maariMdi nI baaTaa
 
prEmannadi dEvuni kaanuka
adi nIku kEvalaM vEDuka
prEmannadi dEvuni kaanuka
adi nIku kEvalaM vEDuka
kRSHNuDu aaSa paDI raagaa
raadhika vEru paDI pOgaa
eDabaaTu sahiMcadu hRdayamu
okanaaTikaina nI jIvitaana kanaraakapOvunaa udayamu
nijamE telusukO gatamE talacukO .. hEy
 
hallO mai rITaa
EvayiMdi nI maaTa
hallO mai rITaa
EvayiMdi nI maaTa
paaDEvu sarikotta paaTaa
maariMdi nI baaTaa
maaTE maracaavE ... cilakammaa 
manasu viricaavE
మాటే మరచావే ... చిలకమ్మా 
మనసు విరిచావే
అంతట నీవే కనిపించి
అలజడి రేపావే
కమాన్ ... క్లాప్ ...
 
హల్లో మై రీటా
ఏవయింది నీ మాట
హల్లో మై రీటా
ఏవయింది నీ మాట
పాడేవు సరికొత్త పాటా
మారింది నీ బాటా
హల్లో మై రీటా
ఏవయింది నీ మాట
పాడేవు సరికొత్త పాటా
మారింది నీ బాటా
 
నీ పెదవులు చిలుకును మధురసం
నీ హృదయం మాత్రం పాదరసం
నీ పెదవులు చిలుకును మధురసం
నీ హృదయం మాత్రం పాదరసం
నాలో రేపావు జ్వాలా
ఒకరితొ పాడేవు  జోలా
నను మరచిపోవడం న్యాయమా
మనసమ్మినందుకు నమ్మినందుకు
వలపు గుండెకే గాయమా 
కథలే మారెను
కలలే మిగిలెను ... హే ..
హల్లో మై రీటా 
ఏవయ్యింది నీ మాటా
పాడేవు సరికొత్త పాటా
మారింది నీ బాటా
 
ప్రేమన్నది దేవుని కానుక
అది నీకు కేవలం వేడుక
ప్రేమన్నది దేవుని కానుక
అది నీకు కేవలం వేడుక
కృష్ణుడు ఆశ పడీ రాగా
రాధిక వేరు పడీ పోగా
ఎడబాటు సహించదు హృదయము
ఒకనాటికైన నీ జీవితాన కనరాకపోవునా ఉదయము
నిజమే తెలుసుకో గతమే తలచుకో .. హే
 
హల్లో మై రీటా
ఏవయింది నీ మాట
హల్లో మై రీటా
ఏవయింది నీ మాట
పాడేవు సరికొత్త పాటా
మారింది నీ బాటా
మాటే మరచావే ... చిలకమ్మా 
మనసు విరిచావే

0 comments:

Post a Comment