Monday, July 13, 2020

Vasu » Sonaare...Sonaare...      వాసు » సోనారే... సోనారే...

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Sonaare...Sonaare... / సోనారే... సోనారే...
Song Details:Actor : Venkatesh / వెంకటేష్  , Bhumika Chawla / భూమిక చావ్లా ,},{SongDetails:Music Director : Harris Jairaj / హారీస్ జైరాజ్  ,},{SongDetails:Lyrics Writer : Sahithi / సాహితి ,},{SongDetails:Singer : K K (Krishna Kumar Kunnath) / కె కె (కృష్ణ కుమార్ కున్నత్) ,  Swarnalatha / స్వర్ణలత  ,  Tippu / టిప్పు ,},{SongDetails:Song Category : Others
pallavi: sOnArE... sOnArE... sun sun sOnArE        ||2||

kOras: sOnArE... E OhO... sOnArE... Ey... Ey... Ey... OhO..

spOrTiv bOys spaisI gALs yUtE hEpInes

DAnsI gais PAnsI bEbs eMjAy Al di DEs    ||spOrTiv ||

manayUt mEdhassuku AkASamE sarihaddU

mana jarnI EnADu Apadu E cek pOsTU.......

ca: rain bOni seT cEsi vAlibAl ADEddAM

sUryuNNE O sTaikar cEsi kArams ADEddAM

SATilaiT rekkalapai tUguTUyalUgEddAM

kOyilatOnE pOTApOTIki kI bOrD  vAyiddAM

mana Saktiki sATilEdani lOkAniki cATicepparA

pAkistAn bOrDar lO ceDuguDunE ADEy rA

ai.rA.sa. saBalOnE janagaNamana pADey rA

sOnArE                                               || spOrTiv ||   

ca: kO:O mAma... O mAma ... sayye...OyE....

Dai sabmiT pavareTTI DE, naiT Srama cEstE

evaresTayinA mana pAdAla kiMdaki vastuMdi

DEriMg maiMD guripeTTi

ker Pul gA nuvu aDugEstE

vikTarI tappaka EdO nADu talupE taDutuMdi

mana kaMDalO balamu unnadi

burralO yama telivivunnadi

I reMDU okaTaitE ediriMkA EmuMdE EdainA sAdhistAM.....

idigO mA cAleMj                                  || spOrTiv ||

kO: sOnArE.... sOnArE....sun sun sOnArE




 
Click here to hear the song
పల్లవి: సోనారే... సోనారే... సున్ సున్ సోనారే        ||2||

కోరస్: సోనారే... ఏ ఓహో... సోనారే... ఏయ్... ఏయ్... ఏయ్... ఓహో..

స్పోర్టివ్ బోయ్స్ స్పైసీ గాళ్స్ యూతే హేపీనెస్

డాన్సీ గైస్ ఫాన్సీ బేబ్స్ ఎంజాయ్ ఆల్ ది డేస్    ||స్పోర్టివ్ ||

మనయూత్ మేధస్సుకు ఆకాశమే సరిహద్దూ

మన జర్నీ ఏనాడు ఆపదు ఏ చెక్ పోస్టూ.......

చ: రైన్ బోని సెట్ చేసి వాలిబాల్ ఆడేద్దాం

సూర్యుణ్ణే ఓ స్టైకర్ చేసి కారమ్స్ ఆడేద్దాం

శాటిలైట్ రెక్కలపై తూగుటూయలూగేద్దాం

కోయిలతోనే పోటాపోటీకి కీ బోర్డ్  వాయిద్దాం

మన శక్తికి సాటిలేదని లోకానికి చాటిచెప్పరా

పాకిస్తాన్ బోర్డర్ లో చెడుగుడునే ఆడేయ్ రా

ఐ.రా.స. సభలోనే జనగణమన పాడెయ్ రా

సోనారే                                               || స్పోర్టివ్ ||   

చ: కో:ఓ మామ... ఓ మామ ... సయ్యె...ఓయే....

డై సబ్మిట్ పవరెట్టీ డే, నైట్ శ్రమ చేస్తే

ఎవరెస్టయినా మన పాదాల కిందకి వస్తుంది

డేరింగ్ మైండ్ గురిపెట్టి

కెర్ ఫుల్ గా నువు అడుగేస్తే

విక్టరీ తప్పక ఏదో నాడు తలుపే తడుతుంది

మన కండలో బలము ఉన్నది

బుర్రలో యమ తెలివివున్నది

ఈ రెండూ ఒకటైతే ఎదిరింకా ఏముందే ఏదైనా సాధిస్తాం.....

ఇదిగో మా చాలెంజ్                                  || స్పోర్టివ్ ||

కో: సోనారే.... సోనారే....సున్ సున్ సోనారే


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment