Friday, July 10, 2020

Vasantha Kokila » Kathaga Kalpanagaa      వసంత కోకిల » కథగా కల్పనగా

July 10, 2020 Posted by Publisher , No comments

Song » Kathaga Kalpanagaa / కథగా కల్పనగా
Song Details:Actor : Kamal Haasan / కమల్ హాసన్ ,Actress : Sridevi / శ్రీదేవి ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Gopi ( Mailavarapu) / గోపి(మైలవరపు)  ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi:

    kathagA kalpanagA kanipiMcenu nAkoka dorasAni||2||



    nA madilOni pATagA..Amani virisE tOTagA

    lAli lAlO jOlAlilO... lAli lAlO jOlAlilO



caraNaM 1:

    mOsaM teliyani lOkaM manadI

    tIyaga sAgE rAgaM manadI

    eMduku kalipADO..bommalanu naDipE vADevaDO

    nIkU nAkU sarijODani..kalalOnainA viDarAdanI



    kathagA kalpanagA kanipiMcenu nAkoka dorasAni

    nA madilOni pATagA..Amani virisE tOTagA

    lAli lAlO jOlAlilO... lAli lAlO jOlAlilO



caraNaM 2:

    kAraDavulalO kanipiMcAvU

    nA manasEmO kadiliMcAvU

    guDilO pUjArai nA hRudayaM nIkai paricAnu

    I anubaMdhaM E janmadI..uMTE cAlu nI sannidhi



    kathagA kalpanagA kanipiMcenu nAkoka dorasAni

    nA madilOni pATagA..Amani virisE tOTagA

    lAli lAlO jOlAlilO... lAli lAlO jOlAlilO
పల్లవి:

    కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని||2||

    నా మదిలోని పాటగా..ఆమని విరిసే తోటగా

    లాలి లాలో జోలాలిలో... లాలి లాలో జోలాలిలో



చరణం 1:

    మోసం తెలియని లోకం మనదీ

    తీయగ సాగే రాగం మనదీ

    ఎందుకు కలిపాడో..బొమ్మలను నడిపే వాడెవడో

    నీకూ నాకూ సరిజోడని..కలలోనైనా విడరాదనీ



    కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని

    నా మదిలోని పాటగా..ఆమని విరిసే తోటగా

    లాలి లాలో జోలాలిలో... లాలి లాలో జోలాలిలో



చరణం 2:

    కారడవులలో కనిపించావూ

    నా మనసేమో కదిలించావూ

    గుడిలో పూజారై నా హృదయం నీకై పరిచాను

    ఈ అనుబంధం ఏ జన్మదీ..ఉంటే చాలు నీ సన్నిధి



    కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని

    నా మదిలోని పాటగా..ఆమని విరిసే తోటగా

    లాలి లాలో జోలాలిలో... లాలి లాలో జోలాలిలో

0 comments:

Post a Comment