Thursday, July 16, 2020

Varudu » BahuSaa O chanchalaa      వరుడు » బహుశా ఓ చంచలా

July 16, 2020 Posted by Publisher , No comments

Song » BahuSaa O chanchalaa / బహుశా ఓ చంచలా

Song Details:Actor : Allu-Arjun / అల్లు అర్జున్ ,Actress : Bhanusri Mehta / భానుశ్రీ మెహతా  ,Music Director : Mani sharma / మణిశర్మ  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : Shreya Ghoshal / శ్రేయ ఘోషాల్  ,  Sonu Nigam / సోను నిగమ్ ,Song Category : Love & Romantic Songs
bahuSA O caMcalA - egirE rAyaMcalA

tagilE lE maMculA - cUpulO cUpugA

ainA kAvacculE - okaTai pOvacculE

ilapai AkASamE ika pai vAlocculE

E dUramainA cEruvai ....''bahuSA''

kanupApallO niduriMci kaladATiMdI toliprEmA

toli cUpullO ciguriMcI manasimmaMdI mana prEmA

kala gannAnu kavinainAnu ninu cUsi

ninu cUSAkE nijamainAnu tera tIsI

bahuSA I AmanI - piliciMdA rammanI

okaTaitE kammanI pallavE pATagA

nAdiri diri diri diri diri diri diri diri diri

tOMdiri diri diri diri diri diri diri diri diri

tanadIrinA

alalai rEgE anurAgaM aDigiMdEmO oDicATu

epuDO EdO anubaMdhaM telisiMdEmO okamATu

madhu mAsAlE mana kOsAlai iTu rAnI

mana prANAlE SatamAnAlai jata kAnI

toligA cUSAnulE celigA mArAnulE

kalalu kannAnulE kalisE vunnAnulE

nA nIvu lOnE nEnugA... ''bahuSA'
బహుశా ఓ చంచలా - ఎగిరే రాయంచలా

తగిలే లే  మంచులా  - చూపులో చూపుగా

 ఐనా కావచ్చులే - ఒకటై పోవచ్చులే

 ఇలపై ఆకాశమే ఇక పై వాలొచ్చులే

 ఏ దూరమైనా చేరువై ....''బహుశా''

 కనుపాపల్లో నిదురించి కలదాటిందీ తొలిప్రేమా

 తొలి చూపుల్లో చిగురించీ మనసిమ్మందీ మన ప్రేమా                                                       కల గన్నాను కవినైనాను నిను చూసి
 నిను చూశాకే నిజమైనాను తెర తీసీ

 బహుశా ఈ ఆమనీ - పిలిచిందా రమ్మనీ

 ఒకటైతే కమ్మనీ పల్లవే పాటగా

 నాదిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి

 తోందిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి దిరి

 తనదీరినా

 అలలై రేగే అనురాగం అడిగిందేమో ఒడిచాటు

 ఎపుడో ఏదో అనుబంధం తెలిసిందేమో ఒకమాటు

 మధు మాసాలే మన కోసాలై ఇటు రానీ

 మన ప్రాణాలే శతమానాలై జత కానీ

 తొలిగా చూశానులే చెలిగా మారానులే

 కలలు కన్నానులే కలిసే వున్నానులే

 నా నీవు లోనే నేనుగా... ''బహుశా''

0 comments:

Post a Comment