Monday, July 20, 2020

Varsham » Neti mullae nannu      వర్షం » నీటి ముళ్లై నన్ను

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Neti mullae nannu / నీటి ముళ్లై నన్ను

Song Details:Actor : Prabhas / ప్రభాస్ ,Actress : Trisha / త్రిష  ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Sagar / సాగర్ ,  Sumangali / సుమంగళి ,Song Category : Others
a: nITi muLlai nannu gilli

veLLipOkE mallevAnA

jaMTanallE baMdamallE

uMDipOvE veMDivAnA

tEnela cinukulu cavi cUpiMci

kannula dAhaM iMkA peMci

kammani kalalEmO anipiMci

kanu maragai karigAvA sirivAnA

nuvvostAnaMTE nEnoddaMTAnA

A: nuvvostAnaMTE nEnoddaMTAnA

a:nuvvostAnaMTE nEnoddaMTAnA

A: nuvvostAnaMTE nEnoddaMTAnA


 
Click here to hear the song
అ: నీటి ముళ్లై నన్ను గిల్లి

వెళ్ళిపోకే మల్లెవానా

జంటనల్లే బందమల్లే

ఉండిపోవే వెండివానా

తేనెల చినుకులు చవి చూపించి

కన్నుల దాహం ఇంకా పెంచి

కమ్మని కలలేమో అనిపించి

కను మరగై కరిగావా సిరివానా

నువ్వొస్తానంటే నేనొద్దంటానా

ఆ: నువ్వొస్తానంటే నేనొద్దంటానా

అ:నువ్వొస్తానంటే నేనొద్దంటానా

ఆ: నువ్వొస్తానంటే నేనొద్దంటానా
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment