Monday, July 20, 2020

Varsham » Nachaave naizam pori      వర్షం » నచ్చావే నైజాం పోరి

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Nachaave naizam pori / నచ్చావే నైజాం పోరి

Song Details:Actor : Prabhas / ప్రభాస్ ,Actress : Trisha / త్రిష  ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Adnan Sami / అద్నన్ శామి  ,Song Category : Others
a:: naccAvE naijAM pOri nuvvEnA rAjakumAri

A: hE...A jArE rAjA JA^^ANI LeJA^^A^^e LeTA JA^^A^^ANe          ||naccAvE naijAM||

a: aMdistE ceyyi OsAri ekkistA EnugaMbAri

A: SAsistE cAlu O sAri siddaMgA uMdi siMgAri

a: ayyarE sayyaMTuMdE tayyArai vayyAri                        ||naccAvE naijAM||

a:hE... saradAgA sarasaku cEri sAgistA sogasula cOrI

A: cAlleddU mATa kacEri dOcEddU taLuku tijOri

a: mudirAvE mAyalamAri

A: muripistE elA murAri

a: paricAnE mallepUdAri parigettuku rAve ponnAri

A: pilicADE prEma pUjAri veLLipOdA manasE cEjAri

a: guMDellO kOvela kaTTA koluvuMDavE dEvEri               ||naccAvE naijAM||

A: hE...varadallE haddulu mIri vaccAvA pogaDala pOri

a:hE suDigAlE niluvuna nimiri egarEsukupOtA nAri

A: dATostA siggula prahari

A: hE..... cErustA cukkala nagari

A: muddullO muMci OsAri

mabbullO tErci O sAri

a: maikaMlO dUri O sAri

kAvyaMlO vAli OsAri

A: vAh vArE anipiMcAli

vATEsE pratisAri                       || naccAvE naijAM||




 
Click here to hear the song
అ: నచ్చావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి

ఆ: హే...ఆ జారే రాజా ఝాఆణీ ళెఝాఆఎ ళెటా ఝాఆఆణె          ||నచ్చావే నైజాం||

అ: అందిస్తే చెయ్యి ఓసారి ఎక్కిస్తా ఏనుగంబారి

ఆ: శాసిస్తే చాలు ఓ సారి సిద్దంగా ఉంది సింగారి

అ: అయ్యరే సయ్యంటుందే తయ్యారై వయ్యారి                        ||నచ్చావే నైజాం||

అ:హే... సరదాగా సరసకు చేరి సాగిస్తా సొగసుల చోరీ

ఆ: చాల్లెద్దూ మాట కచేరి దోచేద్దూ తళుకు తిజోరి

అ: ముదిరావే మాయలమారి

ఆ: మురిపిస్తే ఎలా మురారి

అ: పరిచానే మల్లెపూదారి పరిగెత్తుకు రావె పొన్నారి

ఆ: పిలిచాడే ప్రేమ పూజారి వెళ్ళిపోదా మనసే చేజారి

అ: గుండెల్లో కోవెల కట్టా కొలువుండవే దేవేరి               ||నచ్చావే నైజాం||

ఆ: హే...వరదల్లే హద్దులు మీరి వచ్చావా పొగడల పోరి

అ:హే సుడిగాలే నిలువున నిమిరి ఎగరేసుకుపోతా నారి

ఆ: దాటొస్తా సిగ్గుల ప్రహరి

ఆ: హే..... చేరుస్తా చుక్కల నగరి

ఆ: ముద్దుల్లో ముంచి ఓసారి

మబ్బుల్లో తేర్చి ఓ సారి

అ: మైకంలో దూరి ఓ సారి

కావ్యంలో వాలి ఓసారి

ఆ: వాహ్ వారే అనిపించాలి

వాటేసే ప్రతిసారి                       || నచ్చావే నైజాం||



ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment