Monday, July 20, 2020

Varsham » Langaa voni netito      వర్షం » లంగా వోణీ నేటితో

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Langaa voni netito / లంగా వోణీ నేటితో

Song Details:Actor : Prabhas / ప్రభాస్ ,Actress : Trisha / త్రిష  ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Tippu / టిప్పు ,  Usha / ఉష  ,Song Category : Others
a: hE... laMgA vONI nETitO raddai pOni

siMgArAnnI cIratO siddaMkAni

ninnalA kannelA tuLLakE ammADI

ciMdulE ApagA muLLu vEyani

A: sarlEgAni cakkagA peLlaipOni

allarlanni jaMTalO cellaipOnI

laggamE paggamai paTTukO prAyAnni

soMtamai aMdamE appagiMcanI   ||laMgA vONi||

A: O...cUDu mari dAruNaM

I DunalA ApaDaM

veMTapaDE SatruvayE soMta vayyAraM

a: hE.... oMTarigA sOyagaM

eMdukalA mOyaDaM

kaLledurE uMdi kadA iMta sahAyaM

A: pustE kaTTi puccukO kanyAdhanaM

hE.... SistE kaTTi tIrcukO tiyyani ruNaM   || laMgA vONi||  

a: sOku marI sunnitaM dAnni elA sAkaTaM

lEta naDuM tALadu nA gAli dumAraM

A: kassumanE lakShaNaM cUpanidE  takShaNaM

jAlipaDE lAlanatO loMgadu BAraM

a: iTTE vacci allukO iccEvicci

ArcI tIrci AdukO giccI giccI            ||laMgA vONi||


 
Click here to hear the song
అ: హే... లంగా వోణీ నేటితో రద్దై పోని

సింగారాన్నీ చీరతో సిద్దంకాని

నిన్నలా కన్నెలా తుళ్ళకే అమ్మాడీ

చిందులే ఆపగా ముళ్ళు వేయని

ఆ: సర్లేగాని చక్కగా పెళ్లైపోని

అల్లర్లన్ని జంటలో చెల్లైపోనీ

లగ్గమే పగ్గమై పట్టుకో ప్రాయాన్ని

సొంతమై అందమే అప్పగించనీ   ||లంగా వోణి||

ఆ: ఓ...చూడు మరి దారుణం

ఈ డునలా ఆపడం

వెంటపడే శత్రువయే సొంత వయ్యారం

అ: హే.... ఒంటరిగా సోయగం

ఎందుకలా మోయడం

కళ్లెదురే ఉంది కదా ఇంత సహాయం

ఆ: పుస్తే కట్టి పుచ్చుకో కన్యాధనం

హే.... శిస్తే కట్టి తీర్చుకో తియ్యని రుణం   || లంగా వోణి||  

అ: సోకు మరీ సున్నితం దాన్ని ఎలా సాకటం

లేత నడుం తాళదు నా గాలి దుమారం

ఆ: కస్సుమనే లక్షణం చూపనిదే  తక్షణం

జాలిపడే లాలనతో లొంగదు భారం

అ: ఇట్టే వచ్చి అల్లుకో ఇచ్చేవిచ్చి

ఆర్చీ తీర్చి ఆదుకో గిచ్చీ గిచ్చీ            ||లంగా వోణి||




ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment