Monday, July 20, 2020

Varsham » Kopama naa painaa      వర్షం » కోపమా నా పైనా

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Kopama naa painaa / కోపమా నా పైనా

Song Details:Actor : Prabhas / ప్రభాస్ ,Actress : Trisha / త్రిష  ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Karthik / కార్తీక్ ,  Shreya Ghoshal / శ్రేయ ఘోషాల్  ,Song Category : Others
A: kOpamA  nA painA  ApavA ikanainA

aMtagA busa koDutuMTE nEnu tALagalanA ho....

a: cAlulE nI naTanA sAgadE iTupainA

eMtagA nasapeDutunnA loMgipOne lalanA

A: dari cErina neccelipainA dayacUpava kAstayinA

a: mana dArulu eppaTikainA kalisEnA O.....    ||kOpamA||

A: kassumani kAraMgA kasirinadi cAliMkA

urumu venuka cinukutaDigA  karagavA kanikAraMgA

a:kudurugA kaDadAkA kalisi aDugeyyavugA

kanula venakE karigipOyE kaladi ganukA

A: nanu goDugai kAsE nuvvu piDugulu kuripistAvA.....

a: nuvvu goDugunE egarEstAvE jadivAnA ho.... ||kOpamA||

A: ho...tirigi ninu nAdAkAcErcinadi celimEgA

manasulOni celimi bomma ceripinA ceragadu ganakA

a: suluvugA nI lAgA maraci pOlEdiMkA

manasu viluva nAku bAgA telusu ganukA

A: egasE ala EnADainA tana kaDlini viDicEnA

a: vadilEstE tirigoccEdA kShaNmainA    ho....         ||kOpamA||






Click here to hear the song
ఆ: కోపమా  నా పైనా  ఆపవా ఇకనైనా

అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా హొ....

అ: చాలులే నీ నటనా సాగదే ఇటుపైనా

ఎంతగా నసపెడుతున్నా లొంగిపోనె లలనా

ఆ: దరి చేరిన నెచ్చెలిపైనా దయచూపవ కాస్తయినా

అ: మన దారులు ఎప్పటికైనా కలిసేనా ఓ.....    ||కోపమా||

ఆ: కస్సుమని కారంగా కసిరినది చాలింకా

ఉరుము వెనుక చినుకుతడిగా  కరగవా కనికారంగా

అ:కుదురుగా కడదాకా కలిసి అడుగెయ్యవుగా

కనుల వెనకే కరిగిపోయే కలది గనుకా

ఆ: నను గొడుగై కాసే నువ్వు పిడుగులు కురిపిస్తావా.....

అ: నువ్వు గొడుగునే ఎగరేస్తావే జదివానా హొ.... ||కోపమా||

ఆ: హొ...తిరిగి నిను నాదాకాచేర్చినది చెలిమేగా

మనసులోని చెలిమి బొమ్మ చెరిపినా చెరగదు గనకా

అ: సులువుగా నీ లాగా మరచి పోలేదింకా

మనసు విలువ నాకు బాగా తెలుసు గనుకా

ఆ: ఎగసే అల ఏనాడైనా తన కడ్లిని విడిచేనా

అ: వదిలేస్తే తిరిగొచ్చేదా క్షణ్మైనా    హొ....         ||కోపమా||




ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment