Monday, July 20, 2020

Varsham » Jhule Jhule      వర్షం » ఝూలే ఝూలే

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Jhule Jhule / ఝూలే ఝూలే

Song Details:Actor : Prabhas / ప్రభాస్ ,Actress : Trisha / త్రిష  ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Kalpana / కల్పన ,  Mallikarjun / మల్లికార్జున్ ,Song Category : Others
A: JUlE JUlE JuMJuM JUlE

    guMDellO SaMKAlUdE suDigAlE

: JUlE JUlE JuMJuM JUlE

poMgE I gaMganApE SivuDElE

vADaMTE vADE maga vADaMTE vADE

A rommu cUDE A dammu cUDE

nA janma jatagADE

a: : JUlE JUlE JuMJuM JUlE

aMdellO jalapAtAlE tuLLElE

: JUlE JUlE JuMJuM JUlE

Sirasekki ciMdADiMdE javarAlE

A: sUdaMTi kaLLE avi tEneTIga muLlE  ||2||

cukkalni teMcE cUpulE

a: puvvaMTi oLLE paccipAla jallE

ekkiLLu peMcE sOkulE

A: nI kaugiliMta nA kOTa cEsukuMTA

ciru cinukaMta ciMtA

ninnu cErakuMDA kannullO dAcukuMTA..... ||: JUlE JUlE||

a: cinnari haMsa iShTamaina hiMsa  ||2||

rEpAvE nAlOlAlasa

A: koMDaMta ASa nIku aMdajEsA

nI soMtamElE bAnisa

a: nI tApAnni cUsA are pApaM anEsA

A: ika nI dE BArOsA vaMdELLa SvAsa

nI pEra  rAsEsA                       ||: JUlE JUlE ||




Click here to hear the song
ఆ: ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే

    గుండెల్లో శంఖాలూదే సుడిగాలే

: ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే

పొంగే ఈ గంగనాపే శివుడేలే

వాడంటే వాడే మగ వాడంటే వాడే

ఆ రొమ్ము చూడే ఆ దమ్ము చూడే

నా జన్మ జతగాడే

అ: : ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే

అందెల్లో జలపాతాలే తుళ్ళేలే

: ఝూలే ఝూలే ఝుంఝుం ఝూలే

శిరసెక్కి చిందాడిందే జవరాలే

ఆ: సూదంటి కళ్ళే అవి తేనెటీగ ముళ్లే  ||౨||

చుక్కల్ని తెంచే చూపులే

అ: పువ్వంటి ఒళ్ళే పచ్చిపాల జల్లే

ఎక్కిళ్ళు పెంచే సోకులే

ఆ: నీ కౌగిలింత నా కోట చేసుకుంటా

చిరు చినుకంత చింతా

నిన్ను చేరకుండా కన్నుల్లో దాచుకుంటా..... ||: ఝూలే ఝూలే||

అ: చిన్నరి హంస ఇష్టమైన హింస  ||౨||

రేపావే నాలోలాలస

ఆ: కొండంత ఆశ నీకు అందజేసా

నీ సొంతమేలే బానిస

అ: నీ తాపాన్ని చూసా అరె పాపం అనేసా

ఆ: ఇక నీ దే భారోసా వందేళ్ళ శ్వాస

నీ పేర  రాసేసా                       ||: ఝూలే ఝూలే ||





ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment