Monday, July 20, 2020

Varsham » Innallagurtochanaa      వర్షం » ఇన్నాళ్ళగ్గుర్తొచ్చానా

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Innallagurtochanaa / ఇన్నాళ్ళగ్గుర్తొచ్చానా

Song Details:Actor : Prabhas / ప్రభాస్ ,Actress : Trisha / త్రిష  ,Music Director : Devisree prasad / దేవి శ్రీ ప్రసాద్  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chitra / చిత్ర  ,Song Category : Rain Songs
a: sinuku ravvalO sinukuravvalO

sinnadAni saMbarAla silipi navvulO

paMcavannE cilakalallE vajjarAla tunakalallE

vayasu mIda vAlutunna vAna guvvalO   ||sinuku||

A: innALLaggurtoccAnA vAnA

ennALLandAkkuMTAvE painA

cuTTaMlA vastAvE cUseLLi pOtAvE

accaMgA nAtOnE nityaM uMTAnaMTE

ceyyAra cEradIsukOnA

nuvvostAnaMTE nE oddaMTAnA      ||2||        inALLa||

muggulOlikE mukku puDakai

uMDipOvE mutyapu cinukA...

cevulaku cakkAjUkAlAgA

cErukOvE jilugula cukkA

cEtiki ravvala gAjullAgA kAliki muvvala paTTIlAgA

meLLO paccala patAkaMlAgA nagalaku niganiga

nagalanu toDogElA                      ||nuvvostAnaMTE||

A: cinnanATi tAyilaMlA ninnu nAlO dAcukOnA

kanneyETi sOyagaMlA nannu nIlO pOlcukOnA

pedavula pADE kilakilalOnA

padamulu ADE kadhakaLilOnA

kanulanu taDipE kalatalalOnA

nA aNuvaNuvuna nuvu kanipiMcElA.......||nuvvostAnaMTE||



 
Click here to hear the song
అ: సినుకు రవ్వలో సినుకురవ్వలో

సిన్నదాని సంబరాల సిలిపి నవ్వులో

పంచవన్నే చిలకలల్లే వజ్జరాల తునకలల్లే

వయసు మీద వాలుతున్న వాన గువ్వలో   ||సినుకు||

ఆ: ఇన్నాళ్ళగ్గుర్తొచ్చానా వానా

ఎన్నాళ్ళన్దాక్కుంటావే పైనా

చుట్టంలా వస్తావే చూసెళ్ళి పోతావే

అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే

చెయ్యార చేరదీసుకోనా

నువ్వొస్తానంటే నే ఒద్దంటానా      ||2||        ఇనాళ్ళ||

ముగ్గులోలికే ముక్కు పుడకై

ఉండిపోవే ముత్యపు చినుకా...

చెవులకు చక్కాజూకాలాగా

చేరుకోవే జిలుగుల చుక్కా

చేతికి రవ్వల గాజుల్లాగా కాలికి మువ్వల పట్టీలాగా

మెళ్ళో పచ్చల పతాకంలాగా నగలకు నిగనిగ

నగలను తొడొగేలా                      ||నువ్వొస్తానంటే||

ఆ: చిన్ననాటి తాయిలంలా నిన్ను నాలో దాచుకోనా

కన్నెయేటి సోయగంలా నన్ను నీలో పోల్చుకోనా

పెదవుల పాడే కిలకిలలోనా

పదములు ఆడే కధకళిలోనా

కనులను తడిపే కలతలలోనా

నా అణువణువున నువు కనిపించేలా.......||నువ్వొస్తానంటే||




ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment