Sunday, July 19, 2020

Vaana » Yeduta Nilichindhi Choodu      వాన » ఎదుట నిలిచింది చూడు

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Yeduta Nilichindhi Choodu / ఎదుట నిలిచింది చూడు

Song Details:Actor : Vinay Raj / వినయ్ రాజ్  ,Actress : Meera Chopra / మీరా చోప్రా  ,Music Director : Kamalakar / కమలాకర్  ,  Master Venu / మాస్టర్ \tవేణు ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Karthik / కార్తీక్ ,Song Category : Love & Romantic Songs
pallavi:

    eduTa niliciMdi cUDu .. jalatAru vennelEmO

    edanu taDipiMdi nEDu .. cirukaMTi cinnadEmO

    maimaricipOyA mAyalO... prANamaMtA mITutuMTE vAnavINalA



caraNaM 1:

    nijaMlAMTi I svapnaM .. elA paTTi ApAli?

    kalE aitE A nijaM .. elA taTTukOvAlI?

    avunO .. kAdO .. aDagakaMdi nA maunaM

    celivO SilavO teliyakuMdi nI rUpaM .. celimi baMdhaM allukuMdE .. janma KaidulA !!



caraNaM 2:

    ninnE cErukOlEkA .. eTeLLiMdO nA lEKa

    vinEvAru lEkA .. visukkuMdi nA kEkA

    nIdO .. kAdO .. vrAsunna cirunAmA

    uMdO .. lEdO .. A cOTa nA prEmA .. varaM lAMTi SApamEdO soMtamaiMdilA !!!


 
Click here to hear the song
పల్లవి:

    ఎదుట నిలిచింది చూడు .. జలతారు వెన్నెలేమో

    ఎదను తడిపింది నేడు .. చిరుకంటి చిన్నదేమో

    మైమరిచిపోయా మాయలో... ప్రాణమంతా మీటుతుంటే వానవీణలా



చరణం 1:

    నిజంలాంటి ఈ స్వప్నం .. ఎలా పట్టి ఆపాలి?

    కలే ఐతే ఆ నిజం .. ఎలా తట్టుకోవాలీ?

    అవునో .. కాదో .. అడగకంది నా మౌనం

    చెలివో శిలవో తెలియకుంది నీ రూపం .. చెలిమి బంధం అల్లుకుందే .. జన్మ ఖైదులా !!



చరణం 2:

    నిన్నే చేరుకోలేకా .. ఎటెళ్ళిందో నా లేఖ

    వినేవారు లేకా .. విసుక్కుంది నా కేకా

    నీదో .. కాదో .. వ్రాసున్న చిరునామా

    ఉందో .. లేదో .. ఆ చోట నా ప్రేమా .. వరం లాంటి శాపమేదో సొంతమైందిలా !!!


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment