Song » Akasa ganga... / ఆకాశ గంగా�
Song Details:Actor :
Vinay Raj / వినయ్ రాజ్ ,Actress :
Meera Chopra / మీరా చోప్రా ,Music Director :
Kamalakar / కమలాకర్ ,
Mano Murthy / మనో మూర్తి ,Lyrics Writer :
Sirivennela / సిరి వెన్నెల ,Singer :
Karthik / కార్తీక్ ,Song Category : Others
pallavi: AkASa gaMgA… dUkAvE peMkitanaMgA… AkASa gaMgA jala jala jaDigA.. toli alajaDigA taDabaDu aDugA.. nilabaDu sarigA nA talaku muDivEstunnA ninnApagA caraNaM 1: kanubomma villetti.. O navvu visirAvE cilakamma goMtetti.. tIyaMga kasirAvE ciTapaTalADi.. velasina vAna merupula gAli.. kanumarugainA nA guMDelayalO vinnA nI alikiDi ! caraNaM 2: I pUTa vinakunnA.. nA pATa AgEnA E bATalOnainA.. nI paiTanodilEnA manasuni nItO.. paMpistunnA nI prati malupu ..telupave annA A jADalanni vetiki.. ninnu cEranA !! Click here to hear the song
పల్లవి: ఆకాశ గంగా… దూకావే పెంకితనంగా… ఆకాశ గంగా జల జల జడిగా.. తొలి అలజడిగా తడబడు అడుగా.. నిలబడు సరిగా నా తలకు ముడివేస్తున్నా నిన్నాపగా చరణం 1: కనుబొమ్మ విల్లెత్తి.. ఓ నవ్వు విసిరావే చిలకమ్మ గొంతెత్తి.. తీయంగ కసిరావే చిటపటలాడి.. వెలసిన వాన మెరుపుల గాలి.. కనుమరుగైనా నా గుండెలయలో విన్నా నీ అలికిడి ! చరణం 2: ఈ పూట వినకున్నా.. నా పాట ఆగేనా ఏ బాటలోనైనా.. నీ పైటనొదిలేనా మనసుని నీతో.. పంపిస్తున్నా నీ ప్రతి మలుపు ..తెలుపవె అన్నా ఆ జాడలన్ని వెతికి.. నిన్ను చేరనా !! ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment