Song » O Peyae Poyae / ఓ పోయే పోయే
Song Details:Actor :
Jaggayya / జగ్గయ్య ,Actress :
Krishna kumari / కృష్ణ కుమారి ,Music Director :
Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Others
pallavi: sAkI: O pOyE pOyE cinadAna... nI tIyani manasunAdEnA... O pOyE pOyE cinadAna nI tIyani manasu nAdEnA kalalO pUcina kammani prEma kAyA paMDA nerajANA caraNaM 1: Guma Guma pUvulu jaDalOna gusagusalADenu cevilOna Guma Guma pUvulu jaDalOna gusagusalADenu cevilOna adiyEmO telusukoni aluguTa tagunA nApaina caraNaM 2: kulukulu taLukulu nIlOna jilibili sarasamulADEnA kulukulu taLukulu nIlOna jilibili sarasamulADEnA oyyAri sayyATa oMTiga aDuga sariyavunA caraNaM 3: sogasula mOmunu muDucukuni curacura cUDake vagalADi sogasula mOmunu muDucukuni curacura cUDake vagalADi itagADE jatagADu iddaramokaTE yepuDainA
పల్లవి: సాకీ: ఓ పోయే పోయే చినదాన... నీ తీయని మనసునాదేనా... ఓ పోయే పోయే చినదాన నీ తీయని మనసు నాదేనా కలలో పూచిన కమ్మని ప్రేమ కాయా పండా నెరజాణా చరణం 1: ఘుమ ఘుమ పూవులు జడలోన గుసగుసలాడెను చెవిలోన ఘుమ ఘుమ పూవులు జడలోన గుసగుసలాడెను చెవిలోన అదియేమో తెలుసుకొని అలుగుట తగునా నాపైన చరణం 2: కులుకులు తళుకులు నీలోన జిలిబిలి సరసములాడేనా కులుకులు తళుకులు నీలోన జిలిబిలి సరసములాడేనా ఒయ్యారి సయ్యాట ఒంటిగ అడుగ సరియవునా చరణం 3: సొగసుల మోమును ముడుచుకుని చురచుర చూడకె వగలాడి సొగసుల మోమును ముడుచుకుని చురచుర చూడకె వగలాడి ఇతగాడే జతగాడు ఇద్దరమొకటే యెపుడైనా
0 comments:
Post a Comment