Song » Kondagali Thirigindi / కొండగాలి తిరిగింది
Song Details:Actor :
Jaggayya / జగ్గయ్య ,Actress :
Krishna kumari / కృష్ణ కుమారి ,Music Director :
Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Love & Romantic Songs
koMDagaali tirigiMdi.. koMDagaali tirigiMdi..guMDe UsulaaDiMdi gOdaavari varadalaagaa kOrika celarEgiMdi.. A A..A A A A puTTamIda paalapiTTa poMgipOyi kulikiMdi A A A A A A.. A A A AA puTTamIda paalapiTTa poMgipOyi kulikiMdi gaTTu mIda kannelEDi gaMtulEsi aaDiMdi A AA A AA A paTTapagalu sirivennela bharatanaaTyamaaDiMdi A..OU..AA paTTapagalu sirivennela bharatanaaTyamaaDiMdi paTTaraani lEtavalapu paravashiMci paaDiMdi.. koMDagaali tirigiMdi..guMDe UsulaaDiMdi gOdaavari varadalaagaa kOrika celarEgiMdi.. A A..A A A A mogalipUla vaasanalatO jagati murisipOyiMdi.. mogalipUla vaasanalatO jagati murisipOyiMdi.. naagamalli pUlatO nallani jaDa navviMdi A A A A paDucudanaM aMdaaniki taaMbUlamicciMdi A AA A AA A..A AA A AA A.. paDucudanaM aMdaaniki taaMbUlamicciMdi praaptamunna tIraaniki paDava saagipOyiMdi.. koMDagaali tirigiMdi..guMDe UsulaaDiMdi gOdaavari varadalaagaa kOrika celarEgiMdi.. A A..A A A A
కొండగాలి తిరిగింది.. కొండగాలి తిరిగింది..గుండె ఊసులాడింది గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది.. ఆ ఆ..ఆ ఆ ఆ ఆ పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికింది ఆ ఆ ఆ ఆ ఆ ఆ.. ఆ ఆ ఆ ఆఆ పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికింది గట్టు మీద కన్నెలేడి గంతులేసి ఆడింది ఆ ఆఆ ఆ ఆఆ ఆ పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది ఆ..ఓఊ..ఆఆ పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది పట్టరాని లేతవలపు పరవశించి పాడింది.. కొండగాలి తిరిగింది..గుండె ఊసులాడింది గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది.. ఆ ఆ..ఆ ఆ ఆ ఆ మొగలిపూల వాసనలతో జగతి మురిసిపోయింది.. మొగలిపూల వాసనలతో జగతి మురిసిపోయింది.. నాగమల్లి పూలతో నల్లని జడ నవ్వింది ఆ ఆ ఆ ఆ పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది ఆ ఆఆ ఆ ఆఆ ఆ..ఆ ఆఆ ఆ ఆఆ ఆ.. పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది.. కొండగాలి తిరిగింది..గుండె ఊసులాడింది గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది.. ఆ ఆ..ఆ ఆ ఆ ఆ
0 comments:
Post a Comment