Song » Andala Ramudu / అందాల రాముడు
Song Details:Actor :
Jaggayya / జగ్గయ్య ,Actress :
Krishna kumari / కృష్ణ కుమారి ,Music Director :
Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
pallavi: aMdAla rAmuDu iMdIvara SyAmuDu inakulAbdi sOmuDu eMduvalana dEvuDu aMdAla rAmuDu iMdIvara SyAmuDu inakulAbdi sOmuDu eMduvalana dEvuDu eMduvalana dEvuDu caraNaM 1: taMDri mATakai padavula tyAgamE jEsenu...U..U.. taMDri mATakai padavula tyAgamE jEsenu tana tammuni bAgukai tAnu bAdha poMdenu aMdAla rAmuDu aMduvalana dEvuDu... aMdAla rAmuDu iMdIvara SyAmuDu inakulAbdi sOmuDu eMduvalana dEvuDu caraNaM 2: anuBaviMcadagina vayasu aDavipAlu jEsenu..U...U.. anuBaviMcadagina vayasu aDavipAlu jEsenu aDugu peTTinaMta mEra AryaBUmi jEsenu.. aMdAla rAmuDu aMduvalana dEvuDu ... aMdAla rAmuDu iMdIvara SyAmuDu inakulAbdi sOmuDu eMduvalana dEvuDu caraNaM 3: dharmapatni cera bApaga danujuni dunumADenu...U..U.. dharmapatni cera bApaga danujuni dunumADenu dharmamu kApADuTakAsatinE viDanADenu... aMdAla rAmuDu aMduvalana dEvuDu aMdAla rAmuDu iMdIvara SyAmuDu aMdAla rAmuDu iMdIvara SyAmuDu inakulAbdi sOmuDu ilalO mana dEvuDu inakulAbdi sOmuDu ilalO mana dEvuDu aMdAla rAmuDu iMdIvara SyAmuDu aMdAla rAmuDu iMdIvara SyAmuDu aMdAla rAmuDu... aMdAla rAmuDu iMdIvara SyAmuDu...iMdIvara SyAmuDu aMdAla rAmuDu iMdIvara SyAmuDu inakulAbdi sOmuDu ilalO mana dEvuDu aMdAla rAmuDu iMdIvara SyAmuDu inakulAbdi sOmuDu ilalO mana dEvuDu Click here for the song youtu.be/DiU0CCGBBOY
పల్లవి: అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు ఎందువలన దేవుడు చరణం 1: తండ్రి మాటకై పదవుల త్యాగమే జేసెను...ఊ..ఊ.. తండ్రి మాటకై పదవుల త్యాగమే జేసెను తన తమ్ముని బాగుకై తాను బాధ పొందెను అందాల రాముడు అందువలన దేవుడు... అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు చరణం 2: అనుభవించదగిన వయసు అడవిపాలు జేసెను..ఊ...ఊ.. అనుభవించదగిన వయసు అడవిపాలు జేసెను అడుగు పెట్టినంత మేర ఆర్యభూమి జేసెను.. అందాల రాముడు అందువలన దేవుడు ... అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు చరణం 3: ధర్మపత్ని చెర బాపగ దనుజుని దునుమాడెను...ఊ..ఊ.. ధర్మపత్ని చెర బాపగ దనుజుని దునుమాడెను ధర్మము కాపాడుటకాసతినే విడనాడెను... అందాల రాముడు అందువలన దేవుడు అందాల రాముడు ఇందీవర శ్యాముడు అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ది సోముడు ఇలలో మన దేవుడు ఇనకులాబ్ది సోముడు ఇలలో మన దేవుడు అందాల రాముడు ఇందీవర శ్యాముడు అందాల రాముడు ఇందీవర శ్యాముడు అందాల రాముడు... అందాల రాముడు ఇందీవర శ్యాముడు...ఇందీవర శ్యాముడు అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ది సోముడు ఇలలో మన దేవుడు అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ది సోముడు ఇలలో మన దేవుడు పాట కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి youtu.be/DiU0CCGBBOY
0 comments:
Post a Comment