Monday, July 13, 2020

Uttama Villan » Naa Rudhirapu Oka      ఉత్తమ విలన్ » నా రుధిరపు

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Naa Rudhirapu Oka / నా రుధిరపు
Song Details:Actor : Kamal Haasan / కమల్ హాసన్ ,Actress : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Music Director : Gibran / జిబ్రాన్ ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Priyadarshini / ప్రియదర్శిని ,Song Category : Inspiring & Motivational Songs
nA rudhirapu oka tRuNaM 
nA prANaM vidiliMcina kaNaM
vErokarini BagavAn aMTE BariMcagalanE
koni raMDA prahlAduni vicAriMceda nEnE



tamaranAdhalE sirinAdhuni SiSuvuDanE
vaMdanaM taMDrulaku
hA rArA buDutA rA 
cirugu ciruvEl konavai
nA suvarNa maNi vakShammun 
suDul melitirugADa
rArA buDutA rA
mAkasammatamai sAgE 
apasvaraMbai nIvu
japiMcu nAmaM 
nAstikamavadA bAla
ISvaruDE mEmani 
viSvamE GOShiMcucuMDa
hiraNya putruMDavai
marokari prArthanayA
takShanamA tappu diddi
mA nAmasmaraNaM cEyumu vIrivale



nuvvanavalasina maMtraM idE
SraddhagA vinu
evaDitaDI nArAyaNuDevaDO 
enimidi dikkulu nannE koluvaga
nA komaruni madi vErokaDevaDO
nA sari samamanagala magasiri evaDO
BUtamulaidu tyajiMcan galaDA 
vEdamul nAlgu sRujiMcina GanuDA
rEpula mApula velupala lOpala paina 
mRutyuvukaMdaka mAvale managalaDA
tudi palukai nidarOni kAvyamu nEnE



jananaM maraNaM jananaM
BramaNaM smRuti viBramaNaM
taraNaM tAmasa haraNaM
hari OM hari saMsmaraNaM



puTTiMcina kaTTukatha viMTU
pADaipOyAv kIDaipOyAv
aShTAkShara duShTasmara nAmaM 
anakura bAlA alpA mUDhA
ativO ataDO naTu^^iTuvADO 
puliyO purugO pulugO elugO Ediyu
nanu caMpani varamunu nEn vinarA vinarA



Adiyu aMtamu hari^^OM 
harinAmamokaTE anaMtaM
mRutyuMjaya vidyan nErciti 
mAyani pUrNAyuvu poMditinE
vinadagu mATanu viShamani talaMci
 hari hari yani mana vairini kolucuTa 
viluvA paruvA



nAdhuni nAmaM lEkuMTE
jIvaM SUnyaM kAdA
mInaM tAnaTa tAbEl tAnaTa
veTakAraMgA paMdiyunu 
tAnEyanuvADA daivaM



sarvaM hari ataDanniTA unnADu
ilalO prati padArthaM
 daivamaitE daivatvaM arthaM mAri 
vyarthaM kUDA svargaM cEri aKila 
Buvanamagunu praLayaM
rA rArA EDI nI hari cUpiMcu



hari hari hari hari nara hari nara hari 
hari hari hari hari nara hari nara hari
sari sari sari sari asuruni pani sari
hari hari hari nara hari hari hari
asuruni pani sari sari sari sari



kaDu GOra maraNaM koni teccu garaLaM
mari EdO kAdu gata pApa karma PalaM



mRutyuMjayahO mRutyuMjayahO 
mRutyuMjayahO mRutyuMjayahO 
sRuShTi niyamaM KAyaM maraNaM gAliki ArE dIpaM prANaM
kaLakU kavikI lEdE aMtaM kalakAlaM ceraganivi prEmA j~jAnaM
నా రుధిరపు ఒక తృణం 
నా ప్రాణం విదిలించిన కణం
వేరొకరిని భగవాన్ అంటే భరించగలనే
కొని రండా ప్రహ్లాదుని విచారించెద నేనే



తమరనాధలే సిరినాధుని శిశువుడనే
వందనం తండ్రులకు
హా రారా బుడుతా రా 
చిరుగు చిరువేల్ కొనవై
నా సువర్ణ మణి వక్షమ్మున్ 
సుడుల్ మెలితిరుగాడ
రారా బుడుతా రా
మాకసమ్మతమై సాగే 
అపస్వరంబై నీవు
జపించు నామం 
నాస్తికమవదా బాల
ఈశ్వరుడే మేమని 
విశ్వమే ఘోషించుచుండ
హిరణ్య పుత్రుండవై
మరొకరి ప్రార్థనయా
తక్షనమా తప్పు దిద్ది
మా నామస్మరణం చేయుము వీరివలె



నువ్వనవలసిన మంత్రం ఇదే
శ్రద్ధగా విను
ఎవడితడీ నారాయణుడెవడో 
ఎనిమిది దిక్కులు నన్నే కొలువగ
నా కొమరుని మది వేరొకడెవడో
నా సరి సమమనగల మగసిరి ఎవడో
భూతములైదు త్యజించన్ గలడా 
వేదముల్ నాల్గు సృజించిన ఘనుడా
రేపుల మాపుల వెలుపల లోపల పైన 
మృత్యువుకందక మావలె మనగలడా
తుది పలుకై నిదరోని కావ్యము నేనే



జననం మరణం జననం
భ్రమణం స్మృతి విభ్రమణం
తరణం తామస హరణం
హరి ఓం హరి సంస్మరణం



పుట్టించిన కట్టుకథ వింటూ
పాడైపోయావ్ కీడైపోయావ్
అష్టాక్షర దుష్టస్మర నామం 
అనకుర బాలా అల్పా మూఢా
అతివో అతడో నటుఇటువాడో 
పులియో పురుగో పులుగో ఎలుగో ఏదియు
నను చంపని వరమును నేన్ వినరా వినరా



ఆదియు అంతము హరిఓం 
హరినామమొకటే అనంతం
మృత్యుంజయ విద్యన్ నేర్చితి 
మాయని పూర్ణాయువు పొందితినే
వినదగు మాటను విషమని తలంచి
 హరి హరి యని మన వైరిని కొలుచుట 
విలువా పరువా



నాధుని నామం లేకుంటే
జీవం శూన్యం కాదా
మీనం తానట తాబేల్ తానట
వెటకారంగా పందియును 
తానేయనువాడా దైవం



సర్వం హరి అతడన్నిటా ఉన్నాడు
ఇలలో ప్రతి పదార్థం
దైవమైతే దైవత్వం అర్థం మారి 
వ్యర్థం కూడా స్వర్గం చేరి అఖిల 
భువనమగును ప్రళయం
రా రారా ఏడీ నీ హరి చూపించు



హరి హరి హరి హరి నర హరి నర హరి 
హరి హరి హరి హరి నర హరి నర హరి
సరి సరి సరి సరి అసురుని పని సరి
హరి హరి హరి నర హరి హరి హరి
అసురుని పని సరి సరి సరి సరి



కడు ఘోర మరణం కొని తెచ్చు గరళం
మరి ఏదో కాదు గత పాప కర్మ ఫలం



మృత్యుంజయహో మృత్యుంజయహో 
మృత్యుంజయహో మృత్యుంజయహో 
సృష్టి నియమం ఖాయం మరణం గాలికి ఆరే దీపం ప్రాణం
కళకూ కవికీ లేదే అంతం కలకాలం చెరగనివి ప్రేమా జ్ఞానం

0 comments:

Post a Comment