Monday, July 13, 2020

Uttama Villan » Lavve Lavva      ఉత్తమ విలన్ » సింగిల్ కిస్ కే లవ్వా

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Lavve Lavva / సింగిల్ కిస్ కే లవ్వా
Song Details:Actor : Kamal Haasan / కమల్ హాసన్ ,Actress : Adithi Agarwal / అదితి అగర్వాల్  ,Music Director : Gibran / జిబ్రాన్ ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Kamal Haasan / కమల్ హాసన్ ,Song Category : Love & Romantic Songs
siMgil kis kE lavvA 
siMgAri puvvA lavvA
siMgil kis kE lavvA 
siMgAri puvvA lavvA
cali kUteDitE lavvA 
kala gOleDitE lavvA
dil DhIkoDitE lavvA 
lavvA lavvA lavvA lavvA
siMgil kis kE lavvA 
siMgAra vIrA lavvA



sarilEni hIrOvE vennalanai
velkammaMTE lavvA lavvA
velalEni rOjAvE tummedavai
hallO aMTE lavvA lavvA
nuvvu cUDani svargaM uMdA
nIku aMdani SiKaraM uMdA
aMdukE nuvvaMTE nAku 
lavvA lavvA lavvA lavvA






siMgil kis kE lavvai
vAlA nI oLSO puvvai
nA rAtiri raMgula ravvA 
nA magasiri meccina guvvA
vayasAkali kOrina halvA
nI javAni Jalakku lavvA



siMgil kis kE lavvA 
siMgAri puvvA lavvA



muddullO rAjAvE pedavulni 
pariSOdhiMci lavvA lavvA
SrIkAraM cuTTAvE OM namahA 
tEnelu paMci lavvA lavvA
accamaina aMdaM nEnu
aMtulEni dhairyaM nuvvu
ninnu nEnu gelicE ATE 
lavvA lavvA lavvA lavvA



cali kUteDitE lavvA 
kala gOleDitE lavvA
dil DhIkoDitE lavvA 
lavvA lavvA lavvA lavvA
సింగిల్ కిస్ కే లవ్వా 
సింగారి పువ్వా లవ్వా
సింగిల్ కిస్ కే లవ్వా 
సింగారి పువ్వా లవ్వా
చలి కూతెడితే లవ్వా 
కల గోలెడితే లవ్వా
దిల్ ఢీకొడితే లవ్వా 
లవ్వా లవ్వా లవ్వా లవ్వా
సింగిల్ కిస్ కే లవ్వా 
సింగార వీరా లవ్వా



సరిలేని హీరోవే వెన్నలనై
వెల్కమ్మంటే లవ్వా లవ్వా
వెలలేని రోజావే తుమ్మెదవై
హల్లో అంటే లవ్వా లవ్వా
నువ్వు చూడని స్వర్గం ఉందా
నీకు అందని శిఖరం ఉందా
అందుకే నువ్వంటే నాకు 
లవ్వా లవ్వా లవ్వా లవ్వా



సింగిల్ కిస్ కే లవ్వై
వాలా నీ ఒళ్శో పువ్వై
నా రాతిరి రంగుల రవ్వా 
నా మగసిరి మెచ్చిన గువ్వా
వయసాకలి కోరిన హల్వా
నీ జవాని ఝలక్కు లవ్వా



సింగిల్ కిస్ కే లవ్వా 
సింగారి పువ్వా లవ్వా



ముద్దుల్లో రాజావే పెదవుల్ని 
పరిశోధించి లవ్వా లవ్వా
శ్రీకారం చుట్టావే ఓం నమహా 
తేనెలు పంచి లవ్వా లవ్వా
అచ్చమైన అందం నేను
అంతులేని ధైర్యం నువ్వు
నిన్ను నేను గెలిచే ఆటే 
లవ్వా లవ్వా లవ్వా లవ్వా



చలి కూతెడితే లవ్వా 
కల గోలెడితే లవ్వా
దిల్ ఢీకొడితే లవ్వా 
లవ్వా లవ్వా లవ్వా లవ్వా

0 comments:

Post a Comment