Monday, July 13, 2020

Uttama Villan » Kaanuke Bondu Malli      ఉత్తమ విలన్ » కానుకే బొండుమల్లి

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Kaanuke Bondu Malli / కానుకే బొండుమల్లి
Song Details:Actor : Kamal Haasan / కమల్ హాసన్ ,Actress : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Music Director : Gibran / జిబ్రాన్ ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Padmalatha / పద్మలత ,Song Category : Love & Romantic Songs
kAnukE boMDumalli
kaivasaM kaugili
AkalI dAhamE ArAdhanaM ''ArAdhanaM''



kAnukE boMDumalli
kaivasaM kaugili
AkalI dAhamE ArAdhanaM ''ArAdhanaM''



vila vilA virahamE 
alalayyE kaDalinai
praNayamE payanamai 
parugiDE paDavanai
kalanu vetiki karigi marigA 
mettani mainapu dEhamai
talapu vINanu mITenu tApaM
mAyA manmadhuni pUla Saramai



kAnukE boMDumalli
kaivasaM kaugili
AkalI dAhamE ArAdhanaM ''ArAdhanaM''



mATalE valayunA
manasulE penavEyagA
maunamE cAladA 
mOhamE kalabOyagA
sarasa kAlapu saMgIta tALaM 
ceMpana ciTikeDu vEyiMcavA
SRuMgAra SiKarapu aMculu cEraga 
nAtO uppoMgeDi Upiri kAvA
కానుకే బొండుమల్లి
కైవసం కౌగిలిఆకలీ దాహమే ఆరాధనం ''ఆరాధనం''

కానుకే బొండుమల్లికైవసం కౌగిలిఆకలీ దాహమే ఆరాధనం ''ఆరాధనం''

విల విలా విరహమే అలలయ్యే కడలినైప్రణయమే పయనమై పరుగిడే పడవనైకలను వెతికి కరిగి మరిగా మెత్తని మైనపు దేహమైతలపు వీణను మీటెను తాపంమాయా మన్మధుని పూల శరమై

కానుకే బొండుమల్లికైవసం కౌగిలిఆకలీ దాహమే ఆరాధనం ''ఆరాధనం''

మాటలే వలయునామనసులే పెనవేయగామౌనమే చాలదా మోహమే కలబోయగాసరస కాలపు సంగీత తాళం చెంపన చిటికెడు వేయించవాశృంగార శిఖరపు అంచులు చేరగ నాతో ఉప్పొంగెడి ఊపిరి కావా

0 comments:

Post a Comment