Song » Selayeti Galagala / సెలయేటి గలగలా
Song Details:Actor :
Krishnam Raju / కృష్ణం రాజు ,Actress :
Kalpana / కల్పన ,Music Director :
Ghantasala / ఘంటసాల ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
lalalalaalalaala.. aahaa.. lalalalaalalaala.. aahaa.. ahahahaa..haa..ahahahaa..haa selayETi galagalaa..cirugaali kilakilaa selayETi galagalaa..cirugaali kilakilaa siggupaDE buggalatO celinavvulE mila mila cilipi cilipi talapulatO nI UhalE taLataLa caMdamaama kannaa nI celimi callana sannajaaji kannaa nI manasu tellana ninnu kaugiliMca guMDe Jallana AAA..AA..ninnu kaugiliMca guMDe Jallana niluvella pulakiMce mellamellana selayETi galagalaa..cirugaali kilakilaa selayETi galagalaa..cirugaali kilakilaa siggupaDE buggalatO celinavvulE mila mila cilipi cilipi talapulatO nI UhalE taLataLa pasinimma paMDukanna nIvu paccana.. PaliyiMcina mana valapER veccaveccana anuraagaM EdEdO amarabhaavana anuraagaM EdEdO amarabhaavana adi nIvu dayacEsina goppadIvena selayETi galagalaa..cirugaali kilakilaa selayETi galagalaa..cirugaali kilakilaa siggupaDE buggalatO celinavvulE mila mila cilipi cilipi talapulatO nI UhalE taLataLa Click here to hear the song
లలలలాలలాల.. ఆహా.. లలలలాలలాల.. ఆహా.. అహహహా..హా..అహహహా..హా సెలయేటి గలగలా..చిరుగాలి కిలకిలా సెలయేటి గలగలా..చిరుగాలి కిలకిలా సిగ్గుపడే బుగ్గలతో చెలినవ్వులే మిల మిల చిలిపి చిలిపి తలపులతో నీ ఊహలే తళతళ చందమామ కన్నా నీ చెలిమి చల్లన సన్నజాజి కన్నా నీ మనసు తెల్లన నిన్ను కౌగిలించ గుండె ఝల్లన ఆఆఆ..ఆఆ..నిన్ను కౌగిలించ గుండె ఝల్లన నిలువెల్ల పులకించె మెల్లమెల్లన సెలయేటి గలగలా..చిరుగాలి కిలకిలా సెలయేటి గలగలా..చిరుగాలి కిలకిలా సిగ్గుపడే బుగ్గలతో చెలినవ్వులే మిల మిల చిలిపి చిలిపి తలపులతో నీ ఊహలే తళతళ పసినిమ్మ పండుకన్న నీవు పచ్చన.. ఫలియించిన మన వలపే వెచ్చవెచ్చన అనురాగం ఏదేదో అమరభావన అనురాగం ఏదేదో అమరభావన అది నీవు దయచేసిన గొప్పదీవెన సెలయేటి గలగలా..చిరుగాలి కిలకిలా సెలయేటి గలగలా..చిరుగాలి కిలకిలా సిగ్గుపడే బుగ్గలతో చెలినవ్వులే మిల మిల చిలిపి చిలిపి తలపులతో నీ ఊహలే తళతళ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment