Tuesday, July 7, 2020

Tulasi » Laale na kanna... తులసి » లాలీ నా కన్నా..

July 07, 2020 Posted by Publisher , No comments
 
Song » Laale na kanna... / లాలీ నా కన్నా..
Song Details:Actor : Krishnam Raju / కృష్ణం రాజు  ,Actress : Kalpana / కల్పన ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi:

    lAlI nA kannA..jOjO nA cinnA

    jAbilli jOla pADAlI..kalalaMdu nIvu cErAli



caraNaM 1:

    cIkaTi iMTa vennelapaMTa..paMDEnOyi IrEyI

    enni ASalO nAlO..kannekaluvalai virisAyi



    lAlI nA kannA..jOjO nA cinnA

    jAbilli jOla pADAlI..kalalaMdu nIvu cErAli



caraNaM 2:

    nIvU nEnu nAnnaku prANaM..dIviMcEnU manakOsaM

    nIvU nEnu nAnnaku prANaM..dIviMcEnU manakOsaM

    perigi peddavai nIvE..tODu nIDagA nilavAli



    lAlI nA kannA..jOjO nA cinnA

    jAbilli jOla pADAlI..kalalaMdu nIvu cErAli
పల్లవి:

    లాలీ నా కన్నా..జోజో నా చిన్నా

    జాబిల్లి జోల పాడాలీ..కలలందు నీవు చేరాలి



చరణం 1:

    చీకటి ఇంట వెన్నెలపంట..పండేనోయి ఈరేయీ

    ఎన్ని ఆశలో నాలో..కన్నెకలువలై విరిసాయి



    లాలీ నా కన్నా..జోజో నా చిన్నా

    జాబిల్లి జోల పాడాలీ..కలలందు నీవు చేరాలి



చరణం 2:

    నీవూ నేను నాన్నకు ప్రాణం..దీవించేనూ మనకోసం

    నీవూ నేను నాన్నకు ప్రాణం..దీవించేనూ మనకోసం

    పెరిగి పెద్దవై నీవే..తోడు నీడగా నిలవాలి



    లాలీ నా కన్నా..జోజో నా చిన్నా

    జాబిల్లి జోల పాడాలీ..కలలందు నీవు చేరాలి

0 comments:

Post a Comment