Tuesday, July 7, 2020

Toorupu velle railu » Vastadae na raju తూర్పు వెళ్ళే రైలు » వస్తాడే నా రాజు

July 07, 2020 Posted by Publisher , No comments


Song » Vastadae na raju / వస్తాడే నా రాజు
Song Details:Actor : Mohan / మోహన్ ,Actress : Jyothi / జ్యోతి ,Music Director : S.P. Balasubrahmanyam / యస్.పి. బాలసుబ్రహ్మణ్యం ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : S p sailaja / యస్.పి. శైలజ  ,Song Category : Others
pallavi:

    vastADE nA rAju vastADE oka rOju

    rAvAlasina vELakE vastADE tEvalasiMdEdO testADE

    vastADE... kU... cikubuku cikubuku cikubuku cikubuku ..



    vastADE nA rAju vastADE oka rOju

    rAvAlasina vELakE vastADe tEvalasiMdEdO testADE



    cilakA cilakA O rAma cilakA...

    rAvAlasina vELakE vastADE

    tEvalasinadEdO testADE.. vastADE...kU...



caraNaM 1:

    nala nalla mabbulu kammutuMTE ...

    nA manasu uyyAla UgutuMTE..

    ciTapaTa cinukulu kurustuMTE

    jilibili sogasulu taDustuMTE

    mellagA doMgalAgA vastADE ..

    nA kaLLu mUsi pEru ceppamaMTADE...



    vastADE nA rAju vastADE oka rOju

    vastADE... kU ...



caraNaM 2:

    mELAlu tALAlu mOgutuMTE...

    bAjAlu bAkAlu rEgutuMTE..

    UraMta tOraNAlu kaDutuMTE..

    UrEgi saMbaraM cEstuMTE..

    tUrupu baMDi lOMci digutADE..

    nanu kOri kOri peLLi cEsukuMTADE

vastADE


 


Click here to hear the song
పల్లవి:

    వస్తాడే నా రాజు వస్తాడే ఒక రోజు

    రావాలసిన వేళకే వస్తాడే తేవలసిందేదో తెస్తాడే

    వస్తాడే... కూ... చికుబుకు చికుబుకు చికుబుకు చికుబుకు ..



    వస్తాడే నా రాజు వస్తాడే ఒక రోజు

    రావాలసిన వేళకే వస్తాడె తేవలసిందేదో తెస్తాడే



    చిలకా చిలకా ఓ రామ చిలకా...

    రావాలసిన వేళకే వస్తాడే

    తేవలసినదేదో తెస్తాడే.. వస్తాడే...కూ...



చరణం 1:

    నల నల్ల మబ్బులు కమ్ముతుంటే ...

    నా మనసు ఉయ్యాల ఊగుతుంటే..

    చిటపట చినుకులు కురుస్తుంటే

    జిలిబిలి సొగసులు తడుస్తుంటే

    మెల్లగా దొంగలాగా వస్తాడే ..

    నా కళ్ళు మూసి పేరు చెప్పమంటాడే...



    వస్తాడే నా రాజు వస్తాడే ఒక రోజు

    వస్తాడే... కూ ...



చరణం 2:

    మేళాలు తాళాలు మోగుతుంటే...

    బాజాలు బాకాలు రేగుతుంటే..

    ఊరంత తోరణాలు కడుతుంటే..

    ఊరేగి సంబరం చేస్తుంటే..

    తూరుపు బండి లోంచి దిగుతాడే..

    నను కోరి కోరి పెళ్ళి చేసుకుంటాడే

వస్తాడే


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment