Song » Emintidi... / ఏమిటిది ..
Song Details:Actor :
Mohan / మోహన్ ,Actress :
Jyothi / జ్యోతి ,Music Director :
S.P. Balasubrahmanyam / యస్.పి. బాలసుబ్రహ్మణ్యం ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
pallavi: EmiTidi .. EmiTidi .. EdO teliyanidI.. eppuDU kalaganidI.. EmiTidi EmiTidi .. EmiTidi .. EdO teliyanidI.. eppuDU kalaganidI.. EmiTidi caraNaM 1: hattukunna mettadanaM kottakottagA uMdI manasaMtA mattukammI maMtariMcinaTluMdI naranarAna meruputIga nATyaM cEsEstOMdi nAlO^^oka pUlatEne nadilA poMgutOMdi..poMgutOMdi EmiTidI.. EmiTidi..EmiTidI caraNaM 2: IDu jODu kudiriMdi.. tODu nIDa dorikiMdI.. aMdAniki InADE ardhaM telisocciMdI pedavi venuka cirunavvu dObUculADiMdI.. cilipi cilipi talapu talaci siggu muMcukostOMdI.. EmiTidi .. EmiTidi .. EdO teliyanidI.. eppuDU kalaganidI kalakAnidi.. EmiTidI.. Click here to hear the song
పల్లవి: ఏమిటిది .. ఏమిటిది .. ఏదో తెలియనిదీ.. ఎప్పుడూ కలగనిదీ.. ఏమిటిది ఏమిటిది .. ఏమిటిది .. ఏదో తెలియనిదీ.. ఎప్పుడూ కలగనిదీ.. ఏమిటిది చరణం 1: హత్తుకున్న మెత్తదనం కొత్తకొత్తగా ఉందీ మనసంతా మత్తుకమ్మీ మంతరించినట్లుందీ నరనరాన మెరుపుతీగ నాట్యం చేసేస్తోంది నాలోఒక పూలతేనె నదిలా పొంగుతోంది..పొంగుతోంది ఏమిటిదీ.. ఏమిటిది..ఏమిటిదీ చరణం 2: ఈడు జోడు కుదిరింది.. తోడు నీడ దొరికిందీ.. అందానికి ఈనాడే అర్ధం తెలిసొచ్చిందీ పెదవి వెనుక చిరునవ్వు దోబూచులాడిందీ.. చిలిపి చిలిపి తలపు తలచి సిగ్గు ముంచుకొస్తోందీ.. ఏమిటిది .. ఏమిటిది .. ఏదో తెలియనిదీ.. ఎప్పుడూ కలగనిదీ కలకానిది.. ఏమిటిదీ.. ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment